కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తేజరిల్లు! నం. 1 2024 | గౌరవం ఏమైపోయింది?

కొన్ని రకాల ప్రాణులు అంతరించిపోయినట్టే, గౌరవం కూడా రోజురోజుకు కనబడకుండా పోతుంది. ఎవరైనా గౌరవం చూపిస్తే అదో వింతలా అనిపిస్తుంది.

ఉదాహరణకు ప్రజలు అమ్మానాన్నల మీద, పెద్దవాళ్ల మీద, పోలీసుల మీద, తోటి ఉద్యోగుల మీద, టీచర్ల మీద, చివరికి ఒకరిమీద ఒకరు చూపించుకునే గౌరవం కూడా అంతంత మాత్రమే. అంతేకాదు, సోషల్‌ మీడియాలో ఎలాపడితే అలా పెడుతున్న కామెంట్లు హల్‌చల్‌ చేస్తున్నాయి! హార్వర్డ్‌ బిజినెస్‌ రివ్యూ ఆర్టికల్‌ ప్రకారం “గౌరవం లేకుండా ప్రవర్తించడం ఈ రోజుల్లో మరీ ఎక్కువైపోయింది. ఆ మాట నిజమని ప్రజలు కూడా ఒప్పుకుంటున్నారు. అలాగే, దానివల్ల ఎన్నో ఇబ్బందులు కూడా పడుతున్నారు”.

 

ఇతరుల మీద గౌరవం ఏమైపోయింది?

ఇతరుల్ని ఎందుకు గౌరవించాలో, ఎలా గౌరవించాలో తెలుసుకోండి.

జీవం మీద గౌరవం ఏమైపోయింది?

మన జీవం మీద, ఇతరుల జీవం మీద గౌరవం ఎలా చూపించాలో చెప్పే బైబిలు సలహాల్ని చూడండి.

కుటుంబం మీద గౌరవం ఏమైపోయింది?

ఒకరి మీద ఒకరు గౌరవం చూపించుకున్నప్పుడు ప్రతీ కుటుంబం సంతోషంగా ఉంటుంది.

ఆత్మగౌరవం ఏమైపోయింది?

ఆత్మగౌరవాన్ని పెంచుకోవడానికి, జీవితాల్ని చక్కబెట్టుకోవడానికి బైబిలు సహాయం చేస్తుంది.

గౌరవం ఏమైపోయింది?

గౌరవం ఎలా చూపించాలో, దాన్ని చూపించేలా యెహోవాసాక్షులు ఎలా సహాయం చేస్తున్నారో తెలుసుకోండి.