ఈ పత్రికలో. . . మనం మంచిగా జీవించడానికి బైబిలు ఎలా సహాయం చేస్తుంది?
మన కాలానికి ఉపయోగపడే ప్రాచీన పుస్తకం
బైబిలు దేవున్ని ఎలా ఆరాధించాలో చెప్పే పవిత్ర పుస్తకం మాత్రమే కాదు, మన రోజువారీ జీవితంలో ఉపయోగపడే ఎన్నో సలహాలు బైబిల్లో ఉన్నాయి. ఈ కింది విషయాల్లో బైబిలు మనకు ఎలా మేలు చేస్తుందో ఈ పత్రికలో చూస్తారు:
శారీరక ఆరోగ్యం
భావోద్వేగపరమైన ఆరోగ్యం
కుటుంబ జీవితం, స్నేహం
ఆర్థిక సమస్యలు లేని జీవితం
దేవునితో ఉన్న సంబంధం
మనుషులకు మేలుచేసిన అత్యంత గొప్ప పుస్తకం
బైబిలు ఎన్నో ఏళ్లుగా మంచి జీవితం జీవించడానికి ప్రజలకు సహాయం చేస్తోంది. ఇప్పుడు బైబిలు వేల భాషల్లో ఉంది. అందులోని తెలివైన సలహాల నుండి మీరెలా ప్రయోజనం పొందవచ్చో తెలుసుకోండి.