కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రుజువుల్ని స్వయంగా పరిశీలించండి

రుజువుల్ని స్వయంగా పరిశీలించండి

తేజరిల్లు! పత్రిక విశ్వం సృష్టించబడిందని తెలిపే కొన్ని రుజువుల్ని మీ ముందు ఉంచుతుంది. వాటిని మీరే స్వయంగా పరిశీలించి, సృష్టికర్త ఉన్నాడని నమ్మాలో లేదో నిర్ణయించుకోవచ్చు. ఇంకా ఎక్కువ రుజువుల్ని పరిశీలించడానికి కిందున్న వీడియోలు, పత్రికలు చూడండి. వాటి పేర్లు టైప్‌ చేసి jw.org/teలో వెతికితే, అవి మీకు కనిపిస్తాయి.

చదువుకున్నవాళ్లు చాలామంది సృష్టికర్త ఉన్నాడని ఎందుకు నమ్ముతున్నారు?

జీవారంభం గురించి అభిప్రాయాలు అనే సెక్షన్‌లో ఉన్న ఇంటర్వ్యూలను చూడండి.

పరిణామ సిద్ధాంతాన్ని (evolution) నమ్మడానికి బలమైన ఆధారాలు ఏమైనా ఉన్నాయా?

ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకంలో 6వ పాఠం చదవండి.

సృష్టికర్త ఉన్నాడని నమ్మడం సరైనదేనా?

మీ వయసువాళ్లు ఏమంటున్నారు?—దేవుడున్నాడని నమ్మవచ్చా? వీడియో చూడండి.

బైబిల్లో ఉన్న విషయాల్ని నమ్మవచ్చా?

ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకంలో 3వ పాఠం చదవండి.