తేజరిల్లు! నం. 4 2017 | ఈ ప్రపంచం నాశనం అవుతుందా?
ఈ లోకం ఎందుకు రోజురోజుకీ ఇంత ఘోరంగా తయారౌతుంది?
బైబిలు ఇలా చెప్తుంది: ‘మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదు.’—యిర్మీయా 10:23.
ఈ తేజరిల్లు! పత్రిక చాలామంది ప్రపంచానికి ఒక మంచి భవిష్యత్తు ఉందని ఎందుకు ఎదురు చూస్తున్నారో వివరిస్తుంది.
ముఖపేజీ అంశం
ఈ ప్రపంచం నాశనం అవుతుందా లేదా?
నాశనాన్ని సూచించే డూమ్స్‌డే క్లాక్‌ను ఈ 60 సంవత్సరాల్లో ఇంతకుముందుకన్నా ఇప్పుడు ప్రపంచ నాశనానికి దగ్గరగా పెట్టారు. నిజంగా ప్రపంచ నాశనం ముంచుకొస్తుందా?
ముఖపేజీ అంశం
జవాబుల కోసం
మనుషుల సమస్యలు పరిష్కరించలేనంతగా చేయి దాటిపోయాయని మీడియాలో వస్తున్న రిపోర్టులను బట్టి చాలామంది అనుకుంటున్నారు. మరి పరిస్థితి నిజంగా అంత ఘోరంగా ఉందా?
ముఖపేజీ అంశం
బైబిల్ ఏమి చెప్తుంది?
నేడు కష్ట పరిస్థితుల గురించి కొన్ని శతాబ్దాల క్రితమే బైబిల్లో చెప్పారు.
కుటుంబం కోసం
పిల్లలకు వినయాన్ని నేర్పించండి
మీ అమ్మాయి లేదా అబ్బాయి ఆత్మగౌరవం దెబ్బతినకుండా వాళ్లకు వినయం నేర్పించండి.
దేశాలు, ప్రజలు
న్యూజిలాండ్ దేశాన్ని చూసి వద్దాం
ప్రపంచంలో ఈ ప్రాంతం ఎక్కడో ఉంది, అయినా న్యూజిలాండ్‌కు ప్రతి సంవత్సరం 30 లక్షల వరకు పర్యాటకులు వస్తుంటారు. వాళ్లను ఆకర్షిస్తున్న విషయాలు ఏంటి?
చరిత్రను తెలుసుకు౦దా౦
అల్హాజెన్
మీరు ఆయన పేరు విని ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఆయన చేసిన పని వల్ల మీరు ప్రయోజనం పొంది ఉంటారు.
బైబిలు ఉద్దేశం
దేవుని పేరు
సర్వశక్తిమంతుడైన దేవుని గురించి చెప్పడానికి ప్రజలు చాలా బిరుదులు వాడతారు. కానీ ఆయనకు ఒక సొంత పేరు కూడా ఉంది.
తేజరిల్లు! 2017 విషయసూచిక
2017లో ప్రచురించబడిన ఆర్టికల్స్‌ను వేర్వేరు భాగాలుగా విభజించారు.
ఆన్‌లైన్‌లో అదనంగా అందుబాటులో ఉన్నవి
నిజమే మాట్లాడండి
మనమెందుకు ఎప్పుడూ నిజమే మాట్లాడాలి?
నిజమైన మతం ఏదో మీరెలా తెలుసుకోవచ్చు?
నిజమైన మతానికి ఉండే తొమ్మిది లక్షణాల గురించి బైబిలు చెప్తుంది.