నాస్తికుడికి సమాధానాలు దొరికాయి
నాస్తికుడికి సమాధానాలు దొరికాయి
“మీ కావలికోట, తేజరిల్లు! పత్రికల్లోని శీర్షికలు అద్భుతంగా ఉన్నాయి! మీ తాజా సంచికలు అమోఘమైనవి! అవి అనేకానేక ప్రశ్నలకు సమాధానాల్నీ, మనసుకి శాంతినీ ఇస్తాయి.”
దక్షిణ భారతదేశంలోని ఒక పాఠకుడు అలా అన్నాడు. ఆయన ఒక హిందువుగా పుట్టినప్పటికీ, వాళ్ల నాన్నగారు ఆయన్ని ఒక నాస్తికుడయ్యేలా పెంచారు. ఆయనిలా అన్నాడు: “జీవితానికి ఏ సంకల్పమూ లేదనుకున్నాను. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం అసంగతంగా అనిపించింది. దేవుడెవరు? లోకం ఎందుకు భ్రష్టుపట్టి ఉంది? మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము? దయ్యాలున్నాయా? ఇలాంటి ప్రశ్నలు కొన్ని సంవత్సరాలుగా నన్ను వేధించాయి.”
కావలికోట, తేజరిల్లు!లో తన ప్రశ్నలకు సమాధానాలు దొరికిన తర్వాత ఈ పాఠకుడు రెండు పత్రికలకూ చందా కట్టి, తన సోదరికి కానుక చందాలను పంపించాడు, ఇప్పుడు తను కలిసే వారికందరికీ ఈ పత్రికలను ఇస్తున్నాడు. ఫొటోగ్రాఫరుగాను, చిత్రకారునిగాను ఉన్న ఇతను పత్రికలలోని ఆర్ట్‌వర్క్‌ను ప్రశంసిస్తూ అవి “మౌనంగానే ఎంతో చెబుతున్నాయి” అన్నాడు. ఈ చక్కని పత్రికలను చదవటం ద్వారా, ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది తమ ప్రశ్నలకు సమాధానాలు పొంది మనశ్శాంతితో ఉన్నారు. వారిలో మీరూ ఒకరిగా ఉండవచ్చు.
దేవుని గురించి, మన విషయంలో ఆయన కల్గివున్న సంకల్పాన్ని గురించి మరింత సమాచారం, విస్తృతంగా పంపిణీ చేయబడుతున్న దేవుడు మన యెడల నిజంగా శ్రద్ధ కలిగియున్నాడా? అనే బ్రోషూర్‌లో ఉంది. 32 పేజీల ఈ బ్రోషూర్ గురించి మీకు మరింత సమాచారం కావాలంటే ఈ క్రిందనున్న కూపన్ నింపి అందులోనున్న చిరునామాకు గానీ లేదా ఈ పత్రికలోని 5వ పేజీలో ఉన్న మీకు అనుకూలమైన చిరునామాకు గానీ వ్రాసి పోస్టు చేయండి చాలు.
□ దేవుడు మన యెడల నిజంగా శ్రద్ధ కలిగియున్నాడా? గురించిన మరింత సమాచారాన్ని నాకు పంపించండి.
□ నాకు ఉచిత గృహ బైబిలు పఠనం ఇవ్వటానికి నన్ను సంప్రదించండి.
[32వ పేజీలోని చిత్రసౌజన్యం]
COVER, pages 2-9 and 32: Einstein: U.S. National Archives photo; Model-T Ford: From the Collections of Henry Ford Museum & Greenfield Village; Great Depression: Dorothea Lange, FSA Collection, Library of Congress; Nicholas II and family: From the book Liberty’s Victorious Conflict; League of Nations building: U.S. National Archives photo; Churchill: The Trustees of the Imperial War Museum (MH 26392); Battleship: U.S. Navy photo; Atomic bombs: USAF photo; Gandhi: Culver Pictures; Man on the moon: NASA photo; Pollution: Godo-Foto; Mao Tse-tung: Culver Pictures; African children: FAO photo/F. Botts; Statue of Lenin: Juraatis/Sipa Press; Space shuttle: NASA photo; Archduke Ferdinand: From the book The War of the Nations; Lenin: Musée d’Histoire Contemporaine-BDIC