విషయసూచిక
విషయసూచిక
ఏప్రిల్ – జూన్, 2000
రహిత మందులకూ శస్త్రచికిత్సకూ—మాండ్ పెరుగుతోంది
రక్తరహిత మందులూ శస్త్రచికిత్సా మునుపెన్నటికన్నా ఇప్పుడు సర్వసాధారణమౌతున్నాయి. వాటికెందుకంత డిమాండ్? రక్తమార్పిడికి అవి సురక్షితమైన ప్రత్యామ్నాయాలేనా?
4 రక్తమార్పిడులు అనే వివాదాంశానికున్న దీర్ఘకాల చరిత్ర
7 రక్తరహిత మందులకూ శస్త్రచికిత్సకూ పెరుగుతున్న డిమాండ్
16 లామూ—కాలం మార్చలేకపోయిన ఒక దీవి
20 నిజమైన విశ్వాసం—అంటే ఏమిటి?
22 మెక్సికోలో మనస్సాక్షికి మరింత స్వాతంత్ర్యం అనుమతించబడుతుందా?
32 “నేను దేవుని మీద నమ్మకముంచవలసిన అవసరముంది”
శరీరంలోని వివిధ భాగాలను కుట్టించుకునే విషయమేమిటి? 13
చాలామంది శరీరంలోని వివిధ భాగాలను కుట్టించుకుని ఆభరణాలను పెట్టుకుంటున్నారు. అలా చేయడం సురక్షితమేనా? క్రైస్తవులు దానినెలా దృష్టించాలి?
భూగోళవ్యాప్తంగా కలుగుతున్న వాతావరణ సమస్యలకు ఎల్ నీన్యోను నిందిస్తున్నారు. దీని ప్రభావాలు ఎంత విస్తృతంగా ఉంటాయి?
[2వ పేజీలోని చిత్రసౌజన్యం]
2, 24-6 పేజీల్లో ఉన్న గ్లోబ్‌లూ మ్యాప్‌లూ: Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.