కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విషయసూచిక

విషయసూచిక

విషయసూచిక

అక్టోబరు - డిసెంబరు, 2000

మీ కళ్ళు చూడగలిగేదాన్ని మించి చూడడం

ఎటువంటి దృక్‌ సాధనాలూ లేనప్పుడు మీ కంటి చూపు పరిధికి అందనివి ఎన్నో ఉన్నాయి. మానవ దృష్టికి సాధారణంగా అందనివాటిలోకి తొంగి చూసినప్పుడు ఏమి వెల్లడి అవుతుంది? దీన్ని బట్టి మీ జీవితం ఎలా ప్రభావితం చెందగలదు?

3 కనుదృష్టికి కనబడనివి

5 కనిపించని వాటిలోకి తొంగిచూస్తే—ఏమి వెల్లడి అవుతుంది?

10 కంటికి కనిపించేవాటిని మించి మీరు చూస్తారా?

12 మృత్యు “ముద్దు”ను ఎదుర్కోవడం

14 చీకటి ఖైదీలకు వెలుగును ప్రసాదించిన వ్యక్తి లూయీ బ్రెయిల్‌

16 బైబిలు ఉద్దేశము

శరీర అలంకరణ—సహేతుకత అవసరం

18 “అత్యంత అందమైన అరణ్యవాసి”

20 సురక్షితంగా విమానయానం చేసిరండి !

21 చెరకుగడ—గడ్డి కుటుంబంలో పొడవైనవాటిలో ఒకటి

28 ప్రపంచ పరిశీలన

30 మా పాఠకుల నుండి

31 అద్భుతమైన ఎంపరర్‌

32 మానవుడి అమానుషత్వం—ఎప్పటికైనా అంతమౌతుందా?

లైంగిక వేధింపుతో నేనెలా వ్యవహరించేది? 25

ఈ అసహ్యకరమైన ప్రవర్తనతో క్రైస్తవ యువత ఎలా వ్యవహరించగలదు? దాన్ని నివారించే మార్గం ఏదైనా ఉందా?

[2వ పేజీలోని చిత్రం]

ఉపపరమాణువుల జాడల్ని శాస్త్రజ్ఞులు పరిశోధిస్తున్నారు