కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘అది నా హృదయాంతరాల్లోకి చేరింది’

‘అది నా హృదయాంతరాల్లోకి చేరింది’

‘అది నా హృదయాంతరాల్లోకి చేరింది’

మీరు దేవునితో సన్నిహిత సంబంధాన్ని ఎలా ఏర్పరచుకోగలరు? యెహోవాకు సన్నిహితమవ్వండి (ఆంగ్లం) అనే పుస్తకం చాలామందికి సహాయం చేస్తోంది. ఉదాహరణకు దాదాపు 25 సంవత్సరాలుగా యెహోవాసాక్షిగా ఉన్న ఒక స్త్రీ ఇలా చెప్పింది: “ఈ పుస్తకం అత్యంత అద్భుతమైనది.” ఆమె ఇంకా ఇలా చెప్పింది: “అది నా హృదయాంతరాల్లోకి చేరి నా హృదయంపై లోతైన ప్రభావాన్ని చూపింది, నేను మునుపెన్నడూ యెహోవా పట్ల చూపించని అత్యంతాసక్తిని అది నాలో కలుగజేసింది. అది నన్ను యెహోవాకు, నా భర్తకు, సంఘానికి మరింత సన్నిహితం చేసింది.”

యెహోవాకు సన్నిహితమవ్వండి అనే పుస్తకం మీకు కూడా సహాయం చేయగలదు. ఆ పుస్తకపు ఉపోద్ఘాతం ఇలా చెబుతోంది: “బైబిలులో నివేదించబడిన దేవుని లక్షణాలు, ఆయన మార్గాలు అధ్యయనం చేయడానికి అత్యావశక్యమైన అంశాలు. యెహోవా తన లక్షణాల్లో ప్రతీదాన్ని ప్రదర్శించే విధానం గురించి లోతుగా ఆలోచించడం, ఆ లక్షణాలను యేసు ఎంత పరిపూర్ణంగా ప్రతిబింబించాడో చూడడం, వాటిని మనం కూడా ఎలా పెంపొందించుకోవచ్చో అర్థం చేసుకోవడం మనల్ని దేవునికి సన్నిహితం చేస్తాయి.”

యెహోవాకు సన్నిహితమవ్వండి అనే పుస్తకం గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి మీరు ఇష్టపడితే దయచేసి కిందవున్న కూపన్‌ను పూరించి ఈ పత్రికలోని 5వ పేజీలో ఇవ్వబడిన చిరునామాల్లో తగినదానికి వ్రాసి పంపించండి. (g03 3/22)

యెహోవాకు సన్నిహితమవ్వండి అనే పుస్తకం గురించి నాకు మరింత సమాచారాన్ని పంపించండి.

□ ఉచిత గృహ బైబిలు అధ్యయనం గురించి దయచేసి నన్ను సంప్రదించండి.