విషయసూచిక
విషయసూచిక
ఏప్రిల్ – జూన్, 2005
విద్య నేర్పించేవారిగా తల్లుల పాత్ర
సాధారణంగా తల్లులు తమ పిల్లలకు విద్య నేర్పించడంలో ముఖ్యమైన పాత్ర వహించేవారిగా పరిగణించబడుతున్నారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వారు ఏ సవాళ్ళను ఎదుర్కొంటున్నారు? ఆ సవాళ్ళను వారు ఎలా అధిగమిస్తున్నారు?
12 పిల్లలపై వారికి అవసరమైన శ్రద్ధ చూపించడం
14 జంతు ప్రపంచంలో పోషణ, శిక్షణ
23 మొసలిని చూసి మీరు చిరునవ్వు చిందించగలరా?
26 టమాటా—ఎంతో వైవిధ్యమైన “కూరగాయ”
31 “ప్రజలు ఈ విషయం గ్రహిస్తే ఎంత బాగుంటుందో!”
32 “మా ప్రొఫెసర్లు ఎంతో సంతోషించారు”
కాలవలే వీధులుగా ఉన్న ఈ అసాధారణమైన నగరం ఉనికిలో ఉండడానికి ఎందుకు పోరాడుతోందో తెలుసుకోండి.
నేను ఒళ్లొంచి ఎందుకు పని చేయాలి? 20
ఒళ్లొంచి పని చేయడానికి చాలామంది ఇష్టపడరు. కానీ మీరు గ్రహించినా గ్రహించకపోయినా కష్టపడి పని చేయడం నేర్చుకోవడంవల్ల మీకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి.