కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విషయసూచిక

విషయసూచిక

విషయసూచిక

జనవరి - మార్చి, 2006

ప్రకృతి విపత్తులు అవి విపరీతమవుతున్నాయా?

తీవ్ర భూకంపాలు, సునామీలు వంటి ప్రకృతి విపత్తుల గురించి మనం ఎక్కువగా వార్తల్లో వింటున్నాం. అవి రావడానికిగల కారణాలు ఏమిటి? మన భవిష్యత్తు ఎలా ఉంటుంది?

3 ప్రకృతి విపత్తులు పెరిగిపోతున్నాయా?

5 ప్రకృతి విపత్తులు మానవ ప్రమేయం

10 విపత్తులన్నీ త్వరలో అంతంకానున్నాయి

12 వందకోట్ల మందిని పోషించే ప్రయత్నం

14 ట్రాఫిక్‌ విషయంలో మీరు ఏమి చేయవచ్చు?

20 సమాధులు ప్రాచీన నమ్మకాల గురించి తెలుసుకునే మార్గం

28 ప్రపంచ పరిశీలన

30 మా పాఠకుల నుండి

31 “యెహోవా సంస్థకు స్వాగతం”

32 బైబిలు ఏమి బోధిస్తోందో తెలుసుకోండి

బైబిలు స్త్రీలపట్ల వివక్ష చూపిస్తోందా? 18

లోబడడానికి సంబంధించి బైబిలు బోధిస్తున్నది స్త్రీల విలువను తగ్గిస్తుందని చాలామంది చెబుతారు. అది నిజమా?

మేము సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోవాలా? 25

కొన్ని జంటలు నిరాడంబరమైన వివాహ వేడుకను ఏర్పాటు చేసుకోవాలనుకుంటారు. మరికొందరు వివాహ ఏర్పాట్లను ఆర్భాటంగా చేయడానికి ఇష్టపడతారు. మీరు జ్ఞానయుక్తమైన నిర్ణయం తీసుకొనేందుకు ఏమి సహాయం చేస్తుంది?

[కవరు పేజీ చిత్రం]

ముఖచిత్రం: బంగ్లాదేశ్‌ 2004 భారీవర్షాల కారణంగా లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు

[చిత్రసౌజన్యం]

ముఖచిత్రం: © G.M.B. Akash/Panos Pictures

[2వ పేజీలోని చిత్రాలు]

ఇండియా 2004 చరిత్రలో అతి ప్రాణాంతకమైనదిగా నమోదైన సునామీవల్ల నిరాశ్రయురాలై, దిక్కుతోచని స్థితిలో ఉన్న పాప. ఆ సునామీ తాకిడికి 12 దేశాలు ప్రభావితమై, 2,00,000 మంది మృత్యువాతపడ్డారు

[చిత్రసౌజన్యం]

నేపథ్యం: © Dermot Tatlow/Panos Pictures; పాప: © Chris Stowers/Panos Pictures