కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరెలా జవాబిస్తారు?

మీరెలా జవాబిస్తారు?

మీరెలా జవాబిస్తారు?

ఉపమానాన్ని వర్ణించండి

1. మత్తయి 13:3-9, 18-​23 లోని యేసు ఉపమానం ప్రకారం ఏ నాలుగు స్థలాల్లో విత్తనాలు పడ్డాయి?

ప్రతీ జవాబుకూ దానికి సంబంధించిన చిత్రానికీ మధ్య గీతగీసి కలపండి.

․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

2.విత్తనం దేన్ని సూచిస్తుంది?

․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

చర్చించాల్సినవి: మీహృదయం మంచి నేలలా ఉండేందుకు మీరేమి చేయవచ్చు? అలా చేయడం ఎందుకు ప్రయోజనకరమైనది?

చరిత్రలో ఎప్పుడు జరిగింది?

ప్రతీ సంఘటనకీ, అది జరిగిన సంవత్సరానికీ మధ్య గీత గీసి కలపండి.

సా.శ.పూ. 1943 1919 1770 1728 1473 1066

3. ఆదికాండము 46:5-7

4. ఆదికాండము 12:4

5. యెహోషువ 2:1-21

నేను ఎవరు?

6. నేను ఎల్కోషులో జీవించేవాడిని, నీనెవెకు విరుద్ధంగా ప్రవచించాను.

నేను ఎవరు?

7. నారెండవ భర్త పేరుకి అర్థం “ప్రియమైనవాడు.” నా మొదటి భర్త పేరుకి అర్థం “బుద్ధిహీనుడు.”

ఈ సంచికలో నుండి

ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాసి, అక్కడ పేర్కొనబడిన బైబిలు వచనంలోని (వచనాల్లోని) ఖాళీని పూరించండి

8వ పేజీ తీవ్రవాదం ఎలా నిర్మూలించబడుతుంది? (మీకా 4:____)

9వ పేజీ మానవుని కోపం దేనిని నెరవేర్చడంలో విఫలమవుతుంది? (యాకోబు 1:____)

20వ పేజీ వైకల్యంతో బాధపడే పిల్లలున్న తల్లిదండ్రులకు బైబిలు ఎటువంటి నిరీక్షణనిస్తుంది? (యెషయా 35:____)

23వ పేజీ బైబిలు చదవడం మీరు ఏమి చేయడానికి సహాయం చేస్తుంది? (అపొస్తలుల కార్యములు 17:____)

జవాబులు

1. త్రోవప్రక్కన, మన్నులేని రాతినేలన, ముండ్లపొదల్లో, మంచినేలమీద.

2. రాజ్యము గురించిన వాక్యం.

3. సా.శ.పూ. 1728.

4. సా.శ.పూ. 1943.

5. సా.శ.పూ. 1473.

6. నహూము.​—నహూము 1:1.

7. అబీగయీలు.