కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పరిణామ సిద్ధాంతం వాస్తవమా లేదా కల్పితమా?

పరిణామ సిద్ధాంతం వాస్తవమా లేదా కల్పితమా?

పరిణామ సిద్ధాంతం వాస్తవమా లేదా కల్పితమా?

మీరేమనుకుంటున్నారు? జీవం​—⁠ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం ద్వారానా లేక సృష్టి ద్వారానా? (ఆంగ్లం) అనే పుస్తకం ఈ క్రింది ప్రశ్నలను పరిశీలిస్తుంది:

జీవం యాదృచ్ఛికంగానే ఉనికిలోకి వచ్చిందా?

చాలామంది పరిణామ సిద్ధాంతాన్ని ఎందుకు నమ్ముతున్నారు?

ఈ 256 పేజీల పుస్తకం, స్పష్టమైన తర్కాన్ని ఉపయోగిస్తూ, ప్రఖ్యాత శాస్త్రజ్ఞుల వ్యాఖ్యల్ని పేర్కొంటూ, జీవమెలా ఉనికిలోకి వచ్చింది, ఇది తెలుసుకోవడం మీకెంత ప్రాముఖ్యమో వివరిస్తుంది. మీరు ఈ క్రింది కూపన్‌ను నింపి ఈ పత్రికలో 5వ పేజీలో ఇవ్వబడిన చిరునామాల్లో తగినదానికి పంపించడం ద్వారా మరింత సమాచారాన్ని కోరవచ్చు. (g 9/06)

□ ఎలాంటి షరతులు విధించకుండా ఇక్కడ చూపించబడిన పుస్తకం గురించి మరింత సమాచారాన్ని పంపించమని కోరుతున్నాను.

□ ఉచిత గృహ బైబిలు అధ్యయనం గురించి దయచేసి నన్ను సంప్రదించండి.