మీరెలా జవాబిస్తారు?
మీరెలా జవాబిస్తారు?
ఈ చిత్రంలో ఏ పొరపాట్లు ఉన్నాయి?
బైబిలు వృత్తాంతం, ఆదికాండము 3:1-5 తో పొందికగా లేని ఈ మూడు విషయాలను గుర్తించండి.
1. ․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․
2. ․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․
3. ․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․
◼ చర్చావిషయాలు: మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాలను తినవద్దని యెహోవా ఆదాముహవ్వలకు ఎందుకు చెప్పాడు? యెహోవా ఆజ్ఞలకు లోబడడం ప్రాముఖ్యమని మీరెందుకు అనుకుంటారు?
చరిత్రలో ఇవి ఎప్పుడు జరిగాయి?
సృష్టి కార్యాన్ని, అది ప్రారంభమైన “దినమును” కలుపుతూ గీత గీయండి.
1వ దినము 2వ దినము 3వ దినము 4వ దినము 5వ దినము 6వ దినము 7వ దినము
నేను ఎవరిని?
7. పట్టణాన్ని నిర్మించినవారిగా నమోదు చేయబడినవారిలో నేను మొదటి వ్యక్తిని.
నేను ఎవరిని?
8. బైబిల్లో, హవ్వ తర్వాత పేరుతో ప్రస్తావించబడిన మొదటి స్త్రీని నేనే.
ఈ సంచికలో నుండి
ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాసి, ఇవ్వబడిన బైబిలు వచనం(నాల్లోని) ఖాళీని పూరించండి.
8వ పేజీ సృష్టికార్యాల నుండి ఏమి గ్రహించవచ్చు? (రోమీయులు 1:____)
9వ పేజీ యెహోవా ఎందుకు ఘనతకు అర్హుడు? (ప్రకటన 4:____)
20వ పేజీ ఆదికాండములో ఎంతోకాలం ముందే వ్రాయబడిన విషయాల ద్వారా ఏమి రుజువౌతోంది? (2 తిమోతి 3:____)
25వ పేజీ ప్రతీది దాని “కాలమందు” ఎలా ఉండేలా చేయబడింది? (ప్రసంగి 3:____)
పిల్లల కోసం చిత్రాన్వేషణ
మీరు ఈ చిత్రాలు ఈ సంచికలో ఎక్కడున్నాయో కనుక్కోగలరా? ప్రతీ చిత్రంలో ఏమి జరుగుతుందో మీ సొంత మాటల్లో వర్ణించండి.
(జవాబులు 12వ పేజీలో)
31వ పేజీలోని ప్రశ్నలకు జవాబులు
1. సర్పం ఆదాముతో కాదుగానీ హవ్వతో మాట్లాడింది.—ఆదికాండము 3:1.
2. ఏదెను తోట నుండి వెళ్ళగొట్టబడిన తర్వాతే ఆదాము హవ్వలు పిల్లల్ని కన్నారు.—ఆదికాండము 4:1.
3. ఆదాము హవ్వలు తోటలో నివసిస్తున్నప్పుడు దిగంబరులుగా ఉన్నారు.—ఆదికాండము 2:25.
4. నాల్గవ సృష్టి “దినము.”—ఆదికాండము 1:14-16, 19.
5. ఆరవ సృష్టి “దినము.”—ఆదికాండము 1:24, 31.
6. ఐదవ సృష్టి “దినము.”—ఆదికాండము 1:20, 21, 23.
7. కయీను.—ఆదికాండము 4:17.
8. ఆదా.—ఆదికాండము 4:19.
[31వ పేజీలోని చిత్రసౌజన్యం]
మొదటి చిత్రం: Breck P. Kent; రెండవ చిత్రం: © Pat Canova/Index Stock Imagery