కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విషయసూచిక

విషయసూచిక

విషయసూచిక

ఏప్రిల్‌ – జూన్‌, 2006

ప్రత్యేక సంచిక

సృష్టికర్త ఉన్నాడా?

ప్రకృతిలో కనిపించే రూపకల్పనకు ఒక రూపకర్త, సృష్టికర్త అవసరమనే నిర్ధారణకు రావడం హేతుబద్ధమైనదేనా?

మీరు ఎవరిని నమ్మాలి? 3

ప్రకృతి ఏమి బోధిస్తోంది? 4

దేవుడు జీవరాశుల్ని సృష్టించడానికి పరిణామక్రమాన్ని ఉపయోగించాడా? 9

ఒక జీవరసాయన శాస్త్రజ్ఞునితో జరిపిన ఇంటర్వ్యూ 11

ఒక జీవరసాయనశాస్త్ర పండితుడు పరిణామ సిద్ధాంతం గురించి చేసిన వ్యాఖ్యానాలు.

పరిణామ సిద్ధాంతం వాస్తవమేనా? 13

ఉత్పరివర్తనాలు, ప్రకృతివరణం క్రొత్త జాతులు ఉనికిలోకి వచ్చేలా చేస్తాయా?

విజ్ఞానశాస్త్రం ఆదికాండములోని వృత్తాంతానికి విరుద్ధంగా ఉందా? 18

భౌతిక సృష్టి అంతా 24 గంటలున్న ఆరు దినాల్లోనే జరిగిందని బైబిలు నిజంగా బోధిస్తోందా?

సృష్టికర్త ఉన్నాడని మేము నమ్మడానికిగల కారణాలు 21

కొందరు శాస్త్రజ్ఞులు, పరిశోధకులు తమ కారణాలను వివరించారు

మొక్కల్లోని అద్భుతమైన రూపకల్పన 24

అవి వలయాకారాల్లో పెరగడం కేవలం యాదృచ్ఛికమేనా?

సృష్టిని గురించిన నా నమ్మకాన్ని నేనెలా సమర్థించగలను? 26

యౌవనులు తమ నమ్మకాల గురించి పాఠశాలలో ఎలా మాట్లాడవచ్చో తెలుసుకోండి.

మీరు ఏమి నమ్ముతున్నారనేది అంత ప్రాముఖ్యమా? 29

మీ నమ్మకం మీ పూర్తి జీవితంపై ఎలా ప్రభావం చూపిస్తుందో తెలుసుకోండి.

30 ప్రపంచ పరిశీలన

31 మీరెలా జవాబిస్తారు?

32 పరిణామ సిద్ధాంతం—వాస్తవమా లేదా కల్పితమా?

[2వ పేజీలోని చిత్రసౌజన్యం]

డైనోసార్‌: © Pat Canova/Index Stock Imagery