కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విషయసూచిక

విషయసూచిక

విషయసూచిక

జనవరి - మార్చి, 2007

“ఎందుకు?”​—అనే అతికష్టమైన ప్రశ్నకు జవాబు

అనేకమంది ప్రకృతి విపత్తులకు, ఉగ్రవాద దాడులకు, లేక విషాదకర దుర్ఘటనలకు బలౌతున్నారు. అలాంటి ఘటనలు సంభవించేందుకు దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడో మీరు ఆలోచించారా? బైబిలు ఆ ప్రశ్నకు జవాబుతోపాటు, ఓదార్పును, నిరీక్షణను ఎలా ఇస్తుందో పరిశీలించండి.

3 అతికష్టమైన ప్రశ్న

5 దేవుడు బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడు?

9 దేవునికి మనపట్ల శ్రద్ధ ఉంది!

10 యువత ఇలా అడుగుతోంది . . .ఎందుకిన్ని ఆంక్షలు?

13 “కలిసి భోజనం చేయడం సాన్నిహిత్యాన్ని పెంచుతుంది”

14 మొదటి శతాబ్దంలో అనేకులను అలరించిన వినోదం

15 టవర్‌ బ్రిడ్జి—లండన్‌కు ముఖద్వారం

20 చీకట్లో వెలిగే “చిన్న రైలుబండ్లు”

21 ఆమె తాను తెలుసుకున్నవాటిని అమూల్యమైనవిగా ఎంచింది

24 శక్తివంతమైన మీకాంగ్‌ నదితో సుపరిచితులవండి

26 గాడిదలు—అవే లేకపోతే ఏం చేసేవాళ్లం?

28 కాలిప్సో—ట్రినిడాడ్‌లోని ప్రత్యేకమైన జానపద సంగీతం

30 ప్రపంచ పరిశీలన

31 మీరెలా జవాబిస్తారు?

32 బాధపడుతున్న యువతికి ఓదార్పు

ప్రేమికుల మధ్య వివాహానికి ముందు లైంగిక సంబంధం సరైనదేనా? 18

అవివాహిత జంట లైంగిక సంబంధాలు కలిగివుంటే, అది పరస్పరం దయ చూపించినట్లు అవుతుందా? వారు నిజమైన ప్రేమను ప్రదర్శిస్తున్నారా? వారి ప్రవర్తనను దేవుడు ఎలా దృష్టిస్తాడు? బైబిలు ఇచ్చే స్పష్టమైన జవాబులను చదవండి.

[2వ పేజీలోని చిత్రసౌజన్యం]

ముఖచిత్రం: వరదలు: © Tim A. Hetherington/ Panos Pictures

PRAKASH SINGH/AFP/Getty Images