కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

2000 కావలికోట విషయ సూచిక

2000 కావలికోట విషయ సూచిక

2000 కావలికోట విషయ సూచిక

శీర్షిక ఏ సంచికలో కనబడుతుందో ఆ సంచిక తారీఖు సూచించబడింది

ఇతరములు

అంతియొకయ (సిరియా), 7/15

అవినీతిని ఎదుర్కోవడం, 5/1

ఆంతరంగిక అందం, 11/15

ఆత్మ ఈనాడు ఎలా పనిచేస్తుంది? 4/1

ఇతర మతాలను పరిశోధించాలా? 10/15

ఎలా వేచివుండాలో తెలుసా? 9/1

ఒలీవ చెట్టు, 5/15

క్రిస్మస్‌ ఆచారాలు క్రైస్తవులవేనా? 12/15

“కుదురుబాటు కాలములు” త్వరలో రానైవున్నాయి! 9/1

కోతకాలానికి ముందే “పొలములో” పనిచేయడం, 10/15

జీవితం మరింత అర్థవంతంగా ఉండగలదు, 7/15

దిద్దుబాటును స్వీకరించిన మాదిరికరమైన వ్యక్తి (యోబు), 3/15

దేవుడు ప్రార్థనలకు జవాబిస్తాడు, 3/1

ద్వేషం అంతం? 8/15

నిరాశా నిస్పృహల్లేని లోకం, 9/15

“నీ బలిపీఠముచుట్టు ప్రదక్షిణము చేయుదును,” 5/1

పరిపూర్ణ జీవితం ఒక కల కాదు! 6/15

పరిపూర్ణతను సాధించాలనే మనస్తత్త్వాన్ని ఎందుకు అధిగమించాలి? 6/15

ప్రపంచశాంతి​—⁠ఎలా వస్తుంది? 11/1

ప్రార్థన చేయడం ఏమైనా మంచిని చేకూర్చగలదా? 11/15

“పోలిష్‌ బ్రద్‌రెన్‌,” 1/1

బైబిల్లోని నైతికవిలువలు ఆచరణాత్మకమేనా? 11/1

మత ఐక్యత దగ్గర్లో ఉందా? 12/1

మనశ్శాంతిని పొందడం, 7/1

మరణానంతరం జీవితం, 10/1

మీరు చూడలేని దానిని మీరు నమ్ముతారా? 6/15

మీరు దాన్ని నమ్మాలా? 12/1

“ముగ్ధమైన కొండ మేక,” 10/1

మొదటి మానవ దంపతుల నుంచి నేర్చుకోవడం, 11/15

మంచి సలహా కోసం ఎక్కడికి వెళ్ళవచ్చు, 6/1

మంత్రవిద్య, 4/1

యెజ్రెయేలులో కనుగొనడం, 3/1

యోషీయా, 9/15

రంధ్రాన్వేషులు, 7/15

విశ్వాసం మీ జీవితాన్ని మార్చగలదు, 1/1

సాఫల్యానికి కీలకం, 2/1

సిరిల్‌ లూకారిస్‌​—⁠బైబిలుకు విలువిచ్చిన వ్యక్తి, 2/15

స్నేహితులను మీరెలా సంపాదించుకోగలరు, 12/1

హింసకుడు గొప్ప వెలుగును చూశాడు (పౌలు), 1/15

హెచ్చరికను లక్ష్యపెట్టండి! 2/15

క్రైస్తవ జీవితం, లక్షణాలు

అధికారం పట్ల గౌరవం, 8/1

అనైతిక లోకంలో పవిత్రంగా ఉండడం (సామె 5), 7/15

‘ఆజ్ఞల్ని మనస్సులో ఉంచుకొంటే బ్రదుకుతావు’ (సామె 7), 11/15

ఆశించే వాటి విషయమై సహేతుకత, 8/1

ఇష్ట మనస్సుతో దేవుణ్ణి సేవించండి, 11/15

ఒక తల్లి ఇచ్చిన జ్ఞానయుక్తమైన ఉపదేశం (సామె 31), 2/1

ఒకరు పరిశుద్ధాత్మను వ్యక్తిగత సహాయకుడిగా చేసుకోవడం, 10/15

క్రైస్తవ కాపరులారా, ‘మీ హృదయాలను విశాలపర్చుకోండి’! 7/1

క్రైస్తవుడు అంటే ఎవరు? 6/1

దేవునికి దగ్గర కావడం, 10/15

దేవుణ్ణి ప్రీతిపరిచే సంగీతం, 6/1

“నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము” (సామె 4), 5/15

పిల్లలెందుకు లేరు? 8/1

మనకు యెహోవా సంస్థ అగత్యం, 1/1

మిమ్మల్ని మీరు ఎలా దృష్టించుకుంటారు? 1/15

మీ పేరును కాపాడుకోండి (సామె 6), 9/15

మీరు దేవుడ్ని ఎందుకు సేవించాలి? 12/15

మీరు “పూర్తిగా ఎదిగిన” క్రైస్తవులేనా? 8/15

మీరు వివేకము గలవారేనా? 10/1

మంచి మాదిరులు​—⁠వాటి నుండి ప్రయోజనం, 7/1

యెహోవా బలాన్ని బట్టి ఓదార్పును పొందండి, 4/15

యెహోవాతో సాన్నిహిత్యాన్ని పెంచుకోండి (సామె 3), 1/15

యెహోవాను ఘనపర్చే ఆనందకరమైన వివాహాలు, 5/1

యోగ్యులని నిరూపించుకోవడం, 4/15

విజయాన్ని కొలవడం ఎలా? 11/1

విభేదాల్ని పరిష్కరించుకోవడం ఎలా? 8/15

వినయం శాంతిని నెలకొల్పుతుంది, 3/15

స్వయంత్యాగం ఎందుకు? 9/15

సిద్ధపడిన హృదయంతో యెహోవా కోసం వెదకడం, 3/1

హింసకులను దేవుడు దృష్టిస్తున్నట్లే దృష్టిస్తున్నారా? 4/15

జీవిత కథలు

అనేక జనాంగాలకు వెలుగు ప్రకాశకుడు (జి. యంగ్‌), 7/1

ఆయుధాల తయారీ నుండి జీవ రక్షక పనికి (ఐ. ఈస్మైలీడిస్‌), 8/1

“ఓహ్‌, ఏమి తరగని విశ్వాసం”! (హెచ్‌. ముల్లర్‌), 11/1

ప్రత్యేకమైన వారసత్వాన్ని ఆశీర్వాదంగా పొందడం (సి. అలెన్‌), 10/1

పూర్తికాల పరిచర్య ద్వారా యెహోవాకు కృతజ్ఞతలు (ఎస్‌. రేనాల్డ్స్‌), 5/1

బాల్యమునుండే మన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవడం (డి. హిబ్ష్‌ మన్‌), 1/1

బిడియాన్ని అధిగమించేందుకు సహాయం లభించింది (ఆర్‌. అల్‌రిక్‌), 6/1

యెహోవా యథార్థవంతులకు ఎప్పుడూ ప్రతిఫలమిస్తాడు (వి. డన్‌కమ్‌), 9/1

యెహోవా సేవ చేసేందుకు జీవితాన్ని నిరాడంబరంగా ఉంచుకోవడం (సి. మోయర్‌), 3/1

యెహోవాయే నాకు అభయమూ, బలమూ (ఎమ్‌. ఫిల్టో), 2/1

“రేపేమి సంభవించునో మీకు తెలియదు” (హెచ్‌. జెన్నింగ్స్‌), 12/1

పాఠకుల ప్రశ్నలు

ఎవరి ఉగ్రత? (రోమా 12:19), 3/15

ఒకని స్వంత రక్తము, 10/15

తైలముతో యేసు అభిషేకించబడినప్పుడు ఆక్షేపించినదెవరు? 4/15

యేసును నలుగగొట్టడానికి యెహోవా ఇష్టపడ్డాడా? (యెష 53:10), 8/15

విడాకులను నిరోధించుట, 12/15

వైద్య ఉత్పత్తులు, 6/15

బైబిలు

కేవలం ఒక మంచి పుస్తకం మాత్రమేనా? 12/1

కోడ్‌ ఏమైనా దాగి ఉందా? 4/1

పంపిణీలో భవ్యమైన సంవత్సరం, 1/15

సువార్తలు​—⁠చరిత్ర వృత్తాంతాలా కల్పిత కథనాలా? 5/15

ముఖ్య పఠన శీర్షికలు

అత్యంత ఉత్సాహంతో సువార్తను ప్రకటించండి, 7/1

అధ్యయనం​—⁠ప్రతిఫలదాయకం, ఆనందదాయకం, 10/1

అలసినవారిని యెహోవా బలపరుస్తాడు, 12/1

అహంకారము అవమానానికి నడిపిస్తుంది, 8/1

ఆత్మ చెప్తున్నదాన్ని వినండి, 5/1

“ఆయన గడియ యింకను రాలేదు,” 9/15

ఉన్న సమయాన్నే చదవడానికీ, అధ్యయనం చేయడానికీ సద్వినియోగం చేసుకోవడం, 10/1

“ఒంటరియైనవాడు వేయిమంది” అయ్యారు 1/1

‘ఓ దేవా, నీ వెలుగును బయలుదేరజేయుము,’ 3/15

కావలివానితో సేవచేయటం, 1/1

“క్రీస్తు మనస్సు”ను తెలుసుకోవటం, 2/15

క్రీస్తు మనోవైఖరిని ప్రతిబింబించండి, 9/1

క్రైస్తవులు సేవచేయడంలో ఆనందాన్ని పొందుతారు, 11/15

“గడియ వచ్చియున్నది!” 9/15

చర్య తీసుకునేందుకు యేసులా మీరూ కదిలించబడ్డారా? 2/15

దుష్టులు ఇంకా ఎంతకాలం ఉంటారు? 2/1

దేవుని ప్రవచన వాక్యంపై లక్ష్యముంచండి, 4/1

దేవుని ప్రవచన వాక్యంపై విశ్వాసం ఉంచండి! 5/15

దేవుని రాజ్యం ఏమి సాధిస్తుంది, 10/15

దేవుని రాజ్యం​—⁠భూమిపై ఒక క్రొత్త పరిపాలన, 10/15

దేవునికి ప్రీతిపాత్రమైన బలులు, 8/15

దేవునికి వ్యతిరేకంగా పోరాడేవారు విజయం పొందరు, 4/1

దైవిక బోధకు స్థిరంగా మద్దతునివ్వండి, 5/1

నూతన లోకము​—⁠మీరు అక్కడ ఉంటారా? 4/15

నేటి దేవుని పరిచారకులు ఎవరు? 11/15

నైతిక పరిశుభ్రత విషయంలో దైవిక దృక్కోణం, 11/1

పునరుత్థాన నిరీక్షణ ఒక వాస్తవం! 7/15

పునరుత్థాన నిరీక్షణ శక్తివంతమైనది, 7/15

ప్రవచించినట్లుగా సమస్తమూ నూతనమైనవిగా చేయటం, 4/15

బైబిలు చదవడం​—⁠ప్రయోజనకరం, ఆహ్లాదకరం, 10/1

మన అమూల్యమైన స్వాస్థ్యం​—⁠మీరు దాన్ని ఎలా దృష్టిస్తారు? 9/1

మనకాలం కోసమైన దేవుని ప్రవచన వాక్యంపై లక్ష్యముంచండి, 5/15

మన రక్షణకర్తయైన దేవునియందు సంతోషించడం, 2/1

‘మిమ్మల్నీ, మీ బోధ వినేవారినీ రక్షించుకోండి,’ 6/1

మీ “రక్షణనిరీక్షణ”ను ఉజ్వలంగా ఉంచుకోండి! 6/1

మీకు “క్రీస్తు మనస్సు” ఉందా? 2/15

“మీరందరు సహోదరులు,” 6/15

మీరు నైతిక పరిశుభ్రతను కాపాడుకోవచ్చు, 11/1

మీపై అధికారం ఇవ్వబడిన వారిని సన్మానించండి, 6/15

“మెలకువగా నుండుడి,” 1/15

“యిష్టవస్తువులు” యెహోవా మందిరంలోనికి వస్తున్నాయి, 1/15

యెహోవా ఆలస్యం చేయడు, 2/1

యెహోవా జ్ఞాపికలు మీకు అతి ప్రియమైనవిగా ఉన్నాయా? 12/1

యెహోవా​—⁠బలాతిశయము గలవాడు, 3/1

యెహోవా మనల్ని నడిపించే విధానం, 3/15

యెహోవాకు తగినట్టు నడుచుకునేందుకు ఇతరులకు సహాయం చేయండి, 12/15

యెహోవాకు ప్రీతిపాత్రమైన స్తుతియాగాలు, 8/15

“యెహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి,” 3/1

రాజ్య సత్యాన్ని గూర్చిన విత్తనాలను విత్తండి, 7/1

“వినయముగలవారియొద్ద జ్ఞానమున్నది,” 8/1

వేచివుండే వైఖరిని చూపించండి! 9/1

సంపూర్ణాత్మ నిశ్చయతగలవారై నిలకడగా ఉండండి, 12/15

యెహోవా

ఆయన మిమ్మల్ని ఎలా జ్ఞాపకముంచుకుంటాడు? 2/1

ప్రార్థనలకు జవాబు, 3/1

మన హృదయాలకంటె అధికుడు, 5/1

యెహోవాసాక్షులు

ఇటలీ, 1/15

ఏజియన్‌ సముద్రంలో మనుష్యులను పట్టే జాలరి పని, 4/15

“ఐక్యతకు ఒక ఉదాహరణ,” 10/15

ఔదార్య బాహుళ్యం ఆనందాన్ని తెస్తుంది (చందాలు), 11/1

గిలియడ్‌ గ్రాడ్యుయేషన్‌లు, 6/15, 12/15

చియాపస్‌ పర్వత ప్రాంతాలు (మెక్సికో), 12/15

తువాలు, 12/15

తైవాన్‌, 7/15

దానియేలు గ్రంథం వివరించబడింది! (డానియేల్‌ ప్రోఫసీ పుస్తకం), 1/15

“దేవుని ప్రవచన వాక్యం” సమావేశములు, 1/15

“దేవుని వాక్యప్రకారం ప్రవర్తించువారు” సమావేశములు, 2/15

దేహాలు చిన్నవి, హృదయాలు పెద్దవి, 2/15

నాజీ అణచివేత (నెదర్లాండ్స్‌), 4/1

పనిచేయడానికి​—⁠పసిఫిక్‌ ద్వీపాలకు! 8/15

పరిపాలక సభలో క్రొత్త సభ్యులు, 1/1

పెరూలోని ఆల్టిప్లానో, 11/15

ఫిజీలో రాజ్యం ప్రకటించబడుతోంది, 9/15

భారతదేశం, 5/15

రాబిన్‌సన్‌ క్రూసో దీవి, 6/15

సుదీర్ఘమైన అన్వేషణకు ప్రతిఫలం (డెన్మార్క్‌), 9/1

సెనెగల్‌, 3/15

యేసుక్రీస్తు

యేసుక్రీస్తు మనకెలా సహాయం చేయగలడు, 3/15

రాజ్య ప్రచారకుల నివేదిక

2/1, 3/1, 4/1, 5/1, 6/1, 8/1, 9/1, 12/1