కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మిమ్మల్ని సందర్శించడానికి ఇష్టపడతారా?

మిమ్మల్ని సందర్శించడానికి ఇష్టపడతారా?

మిమ్మల్ని సందర్శించడానికి ఇష్టపడతారా?

సమస్యలతో నిండివున్న ఈ లోకంలో కూడా, దేవుని గురించిన, ఆయన రాజ్యం గురించిన, మానవజాతిపట్ల ఆయనకున్న అద్భుతమైన సంకల్పం గురించిన ఖచ్చితమైన పరిజ్ఞానం ద్వారా మీరు సంతోషాన్ని పొందగలరు. మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకున్నా లేదా ఎవరైనా మీ ఇంటికి వచ్చి మీతో ఉచిత బైబిలు అధ్యయనం నిర్వహించాలని ఇష్టపడినా దయచేసి 2వ పేజీలోని మీకనుకూలమైన చిరునామాకు వ్రాయండి.