కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

2005 కావలికోట విషయసూచిక

2005 కావలికోట విషయసూచిక

2005 కావలికోట విషయసూచిక

శీర్షిక ఏ సంచికలో కనబడుతుందో ఆ సంచిక తారీఖు సూచించబడింది

అధ్యయన శీర్షికలు

అన్ని దేశాల ప్రజలకు సువార్త, 7/1

“అప్రమత్తంగా ఉండండి”​—⁠తీర్పు తీర్చే గడియ వచ్చింది! 10/1

‘అమూల్యమైన ముత్యమును కనుగొనడం,’ 2/1

అహంకారులుగా తయారవకుండా జాగ్రత్తపడండి, 10/15

“ఆ యా భాషలు మాటలాడు” ప్రజలు సువార్త వింటున్నారు, 12/1

ఈ కాలంలో ‘అమూల్యమైన ముత్యాన్ని’ సంపాదించుకోవడానికి కృషి చేయడం, 2/1

ఎవరు పునరుత్థానం చేయబడతారు? 5/1

‘కీడును సహించేవారిగా ఉండండి,’ 5/15

క్రీస్తే ప్రవచనాల కేంద్ర బిందువు, 1/15

క్రైస్తవులు యెహోవా మహిమను ప్రతిఫలింపజేస్తారు, 8/15

క్రైస్తవులారా​—⁠మీ గుర్తింపునుబట్టి అతిశయించండి! 2/15

తల్లిదండ్రులారా, మీ అమూల్యమైన స్వాస్థ్యాన్ని కాపాడుకోండి, 4/1

తల్లిదండ్రులారా, మీ కుటుంబాన్ని సంరక్షించండి, 6/15

తల్లిదండ్రులారా​—⁠మీరు మీ పిల్లలకు ఎలాంటి భవిష్యత్తు కావాలని కోరుకుంటున్నారు? 10/1

దేవునితో నడవండి, మంచిని పంటగా కోయండి, 11/15

దేవునితో నడిచేందుకు హోషేయ ప్రవచనం మనకు సహాయపడుతుంది, 11/15

దేవుని రాజ్య ముంగుర్తులు వాస్తవరూపం దాల్చాయి, 1/15

దేవుని వాక్యం మీ త్రోవను వెలుగుమయం చేయనివ్వండి, 4/15

నిజమైన వినయాన్ని అలవరచుకోండి, 10/15

నిర్ణయాత్మక చర్య తీసుకోవలసిన సమయం ఇదే, 12/15

నేటి లోకంలో వివాహం విజయవంతం కాగలదు, 3/1

పరిస్థితికి అనుగుణంగా వ్యవహరించే ప్రగతిశీల పరిచారకులుగా తయారవడం, 12/1

పునరుత్థానం​—⁠మీ మీద ప్రభావం చూపించే బోధ, 5/1

పునరుత్థాన నిరీక్షణ​—⁠అది మీకు ఏ ప్రయోజనాలు చేకూరుస్తుంది? 5/1

మనం మన కోసమే జీవించకుండా ఉండడం, 3/15

మనం మన దేవుడైన యెహోవా నామమును స్మరిస్తూ నడుచుకుందాం, 9/1

మన పిల్లలు​—⁠ఒక అమూల్యమైన స్వాస్థ్యము, 4/1

మన క్రైస్తవ గుర్తింపును కాపాడుకోవడం, 2/15

‘మిమ్మల్ని మీరు రుజువు చేసుకుంటూ ఉండండి,’ 7/15

మీరు అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నారా? 7/15

మీరు ఎవరికి లోబడతారు​—⁠దేవునికా లేక మనుష్యులకా? 12/15

మీరు దేవునితో నడుస్తారా? 11/1

మీరు దేవుని మహిమను ప్రతిఫలింపజేస్తారా? 8/15

‘మీరు విలువపెట్టి కొనబడినవారు,’ 3/15

యెహోవా తనకోసం కనిపెట్టుకొని ఉండేవారిని కాపాడతాడు, 6/1

యెహోవా “తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడు,” 8/1

యెహోవా మన కాపరి, 11/1

“యెహోవా మార్గములు చక్కనివి,” 11/15

యెహోవా మార్గాలను తెలుసుకోవడం, 5/15

యెహోవా ‘మీ తలవెండ్రుకలను’ లెక్కించాడు, 8/1

యెహోవా వాక్యంపై నమ్మకం ఉంచండి, 4/15

యేసు మాదిరిని అనుసరించండి, 1/1

యేసుక్రీస్తు నడిచినట్లు నడుచుకోండి, 9/15

యౌవనులారా, యెహోవాను స్తుతించండి! 6/15

రక్షణ కేవలం క్రియలద్వారా కాదు, కృపద్వారా లభిస్తుంది, 6/1

వివాహిత జంటలకు జ్ఞానవంతమైన మార్గనిర్దేశం, 3/1

వెలిచూపుతో కాక విశ్వాసంతో నడుచుకోండి! 9/15

సంక్షోభిత కాలాల్లో దేవునితో నడవండి, 9/1

సంపూర్ణంగా సాక్ష్యమివ్వడానికి శిక్షణ పొందడం, 1/1

‘సువర్తమానము ప్రకటించడం,’ 7/1

హృదయంలో ప్రేమకు సంబంధించిన ధర్మవిధి, 8/15

ఇతరములు

అద్భుతాలు, 2/15

అపవాది నిజంగా ఉన్నాడా? 11/15

అర్మగిద్దోను, 12/1

అలెగ్జాండ్రియాకు చెందిన ఫీలో, 6/15

ఇప్పుడూ, ఎల్లప్పుడూ జ్ఞానాన్ని సంపాదించుకోవడం, 4/15

“ఓడలెక్కి సముద్రప్రయాణము చేయువారు,” 10/15

క్రిస్మస్‌ సమయం, 12/15

పండుగ సమయం, 12/15

‘పద్మరాగము’ (ప్రక 4:3), 3/15

పని ఒక వరమా లేక శాపమా? 6/15

పునరుత్థానం, 5/1

పేదరికం, 5/15

ప్రపంచ ఐక్యత, 6/1

పొంతి పిలాతు, 9/15

మతం మానవాళిని ఐక్యపరచగలదా? 1/1

మనశ్శాంతి కోసం అన్వేషణ, 7/1

మరణం, 8/15

మారి​—⁠ప్రాచీన ఎడారుల మహారాణి, 5/15

మీ జీవితం ఎంత విలువైనది? 2/1

మీ భవిష్యత్తును నియంత్రించుకోగలరా? 1/15

మొదటి శతాబ్దపు యూదుల్లో క్రైస్తవత్వం, 10/15

“యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము!” 7/15

యేసు ప్రత్యక్షతా సూచన, 10/1

లోకాన్ని మార్చగలరా? 11/1

విమోచనా క్రయధనం దేవుని నీతిని ఘనపరుస్తుంది, 11/1

సత్య బోధలు, 7/15

సమ్సోను జయించాడు, 3/15

సర్వోత్తమ విద్య, 10/15

సేవకు మీరు ‘బలవంతము చేయబడినప్పుడు’ (మత్త 5:41), 2/15

సౌలు ప్రకటనా పని ప్రతికూలతను రేకెత్తించింది, 1/15

సృష్టిలోని అద్భుతాలు యెహోవాను ఘనపరుస్తున్నాయి, 11/15

క్యాలెండర్‌

అవివాహితులుగా ఉన్నా సంతృప్తిగా ఉన్నారు, 7/15

బలపర్చబడిన కుటుంబాలు, 5/15

యెహోవాను స్తుతించే యౌవనస్థులు, 3/15

వార్ధక్యం “సొగసైన కిరీటము,” 1/15

వేలాదిమంది యెహోవా ఆరాధనను చేపడుతున్నారు, 9/15

స్వయంత్యాగం, 11/15

క్రైస్తవ జీవితం లక్షణాలు

ఇంగితజ్ఞానం, 5/15

ఎలాంటి పరీక్షలనైనా ఎదుర్కోవచ్చు! 6/15

‘ఒకరికొకరు ఆతిథ్యమివ్వండి,’ 1/15

కోపగించుకోవడం ఎప్పుడు సరైనది? 8/1

తప్పుడు ఆలోచనా విధానాన్ని నిరోధించండి! 9/15

దేవుణ్ణి అసంతోషపరిచే ఆచారాలు, 1/1

‘దేవునియెడల ధనవంతులు,’ 10/1

దైవిక జ్ఞానం సహాయంతో మీ పిల్లలను కాపాడుకోవడం, 1/1

ప్రతి దినమును ప్రయోజనకరంగా ఉపయోగించుకోవచ్చు, 5/1

ప్రేమతో వినడం, 11/15

భోజనసమయం, 1/1

మన గురించి ఇతరులు ఏమనుకుంటారు, 9/15

మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకుంటున్నారా? 2/15

మీ మనస్సాక్షి సుశిక్షితమైనదేనా? 10/1

మీ విశ్వాసం చర్య తీసుకునేలా మిమ్మల్ని పురికొల్పుతుందా? 4/15

మీరు ఏ పునాది మీద కడుతున్నారు? 5/15

మీరు ప్రేమించేవారితో సంభాషిస్తారా? 6/1

మీరు బోధిస్తున్నవారిలో సత్యం ఫలిస్తోందా? 2/1

మేలు చేయడంలో పట్టుదలతో ఉండండి, 6/1

“యెహోవాయందలి భయభక్తులే జ్ఞానము” (సామె 14), 9/15

యెహోవాను మీ దేవునిగా చేసుకోవడం, 4/1

విశ్వసనీయత, 9/1

“వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును,” (సామె 14), 7/15

వ్యతిరేకతను ధైర్యంగా ఎదుర్కోవడం, 5/1

వైవాహిక జీవితంలో భేదాభిప్రాయాలు, 6/1

సమాధానపడడం, 3/1

జీవిత కథలు

అనాథగా మిగిలిన అబ్బాయి ప్రేమగల తండ్రిని పొందాడు (డి. సిడిరొపౌలస్‌), 4/1

‘ఇప్పటి జీవితాన్ని’ పూర్తిగా అనుభవిస్తున్నాను! (టి. బకింగ్‌హామ్‌), 6/1

క్రీస్తు సైనికునిగా శ్రమలను అనుభవించడం (వై. కప్తోలా), 9/1

నా తల్లిదండ్రుల ఆదర్శం నన్ను బలపరిచింది (జె. రెకెల్‌), 10/1

‘నా హృదయవాంఛలు’ తీరాయి (డి. మార్గూ), 11/1

నేను బలహీనుడనే అయినా బలవంతుడను (ఎల్‌. ఇంగ్‌లైట్న్‌), 5/1

బైబిలు విద్యాపనిలో నా వంతు నేను చేయగలిగినందుకు సంతోషిస్తున్నాను (ఎ. మత్తెయాకీస్‌), 7/1

మారుతున్న మా పరిస్థితులను సుదూర ప్రాంతాల్లో సాక్ష్యమిచ్చేందుకు ఉపయోగించుకున్నాం (ఆర్‌. మాలిక్‌సీ), 3/1

యెహోవా మెండుగా ఆశీర్వదిస్తాడు (ఆర్‌. స్టాఫ్‌స్కీ), 8/1

యెహోవాపై పూర్తి నమ్మకముంచడం నేర్చుకున్నాము (ఎన్‌. హోల్టార్ఫ్‌), 1/1

విలక్షణమైన విజయం (ఇ. లుడాల్ఫ్‌), 5/1

సేవిస్తూ ఉండాలని నిశ్చయించుకున్నాను (సి. బనాంటీ), 12/1

పాఠకుల ప్రశ్నలు

‘ఆయన మాత్రమే అమరత్వముగలవాడైయున్నాడు,’ “మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు,” అనే వాక్యభాగాలు యేసును ఉద్దేశించి చెప్పబడినవా? (1 తిమో 6:​15, 16), 9/1

ఆయుధాలు ధరించాల్సిన ఉద్యోగం, 11/1

“ఒకవేళ” (జెఫన్యా 2:⁠3), 8/1

చచ్చినదానిని తినడం పరస్పర విరుద్ధంగా లేవా? (లేవీ 11:​40, ద్వితీ 14:21), 7/1

దావీదు, ఆయన మనుష్యులు సముఖపు రొట్టెలను తినడం, 3/15

దావీదు తన బందీలను క్రూరంగా హింసించాడా? 2/15

దావీదు, బత్షెబలు ఎందుకు చంపబడలేదు? 5/15

ప్రభుత్వ ఉద్యోగికి టిప్‌ ఇవ్వాలా? 4/1

పేతురు యొక్క “దూత” (అపొ 12:15), 6/1

పౌలు, “నేను పరిసయ్యుడను” (అపొ 23:⁠6), 4/15

షెకినా ప్రాముఖ్యత, 8/15

సమ్సోను నాజీరుగా ఉండి మృతదేహాలను ముట్టాడా? 1/15

సమ్సోను మేకపిల్లను చీల్చునట్లు సింహాన్ని చీల్చాడా? 1/15

సొలొమోను పునరుత్థానం చేయబడతాడా? 7/15

స్త్రీలు “శిశు ప్రసూతి ద్వారా రక్షించబడు[దురు]” (1 తిమో 2:⁠15), 5/1

స్తెఫను యేసుకు ప్రార్థించాడా? 1/1

హింసాత్మక కంప్యూటర్‌ గేమ్స్‌, 9/15

బైబిలు

అనువాద ఉపకరణం, 4/15

ఆనందాన్ని పొందడానికి సహాయం చేయగలదు, 8/1

ఇటలీ భాషలో బైబిలు​—⁠దాని కల్లోలభరిత చరిత్ర, 12/15

గలిలయ సముద్రం (ప్రాచీన దోనె), 8/15

చరిత్ర​—⁠ఎంత ఖచ్చితమైనది? 4/15

దేవుని నామమును ఉపయోగించిన మొదటి జర్మన్‌, 9/1

న్యాయాధిపతులు పుస్తకంలోని ముఖ్యాంశాలు, 1/15

ప్రామాణికత్వాన్ని రుజువు చేసే “పిమ్‌,” 3/15

బరల్‌బగ్‌ బైబిల్‌, 2/15

మొదటి దినవృత్తాంతముల గ్రంథములోని ముఖ్యాంశాలు, 10/1

మొదటి రాజుల గ్రంథములోని ముఖ్యాంశాలు, 7/1

రష్యాలోని పురాతన గ్రంథాలయం నుండి బైబిలు మీద ప్రసరించబడిన “స్పష్టమైన వెలుగు,” 7/15

రాయల్‌ బైబిల్‌, 8/15

రూతు పుస్తకంలోని ముఖ్యాంశాలు, 3/1

రెండవ దినవృత్తాంతముల గ్రంథములోని ముఖ్యాంశాలు, 12/1

రెండవ రాజుల గ్రంథములోని ముఖ్యాంశాలు, 8/1

రెండవ సమూయేలు పుస్తకంలోని ముఖ్యాంశాలు, 5/15

విజ్ఞానశాస్త్రం, పరస్పరం విరుద్ధమైనవా? 4/1

సత్య బోధలు, 7/15

“సమరం ముగిసింది” (లింగాలాలో క్రైస్తవ గ్రీకు లేఖనాల నూతన లోక అనువాదం), 7/1

సమూయేలు మొదటి గ్రంథములోని ముఖ్యాంశాలు, 3/15

యెహోవా

ఎల్లప్పుడూ సరైనదే చేస్తాడు, 2/1

యెహోవా మిమ్మల్ని ఎంతమాత్రం విడిచిపెట్టడు, 10/15

యెహోవా “వాక్కు” మిమ్మల్ని కాపాడనివ్వండి, 9/1

యెహోవాసాక్షులు

“అన్ని దేశాల ప్రజలకు సువార్త” (చిన్న పుస్తకం), 12/1

ఆస్ట్రేలియా మారుమూల ప్రాంతాలు, 4/1

“గరుడపక్షి దేశం” (అల్బేనియా), 10/15

గిలియడ్‌ పట్టభద్రులు, 7/1

‘చెరలోవున్నవారికి విడుదలను ప్రకటించండి’ (చెరసాల పని), 12/15

“తన విశ్వాసం కారణంగా ఆయన హింసించబడ్డాడు” (ఎన్‌. రీట్‌), 6/15

తొలి క్రైస్తవత్వం వర్ధిల్లిన ప్రాంతం (ఇటలీ), 6/15

దేవుని వాక్య శక్తి, 2/15

“దైవిక విధేయత” సమావేశాలు, 3/1

“నా జీవితంలోని మంచి రోజుల్లో ఒకటి” (ఆస్ట్రేలియా), 11/1

నిజాయితీగల ప్రజలు, 6/1

పాఠశాలలో యెహోవాను స్తుతించడం, 6/15

ప్రేమ, విశ్వాస విధేయతలకు నిదర్శనం (వాచ్‌టవర్‌ ఫార్మ్స్‌ ప్రింటరీ), 12/1

మంచి ప్రవర్తన ప్రతిఫలాన్నిస్తుంది (జపాన్‌), 11/1

మాసిడోనియా, 4/15

‘మీ అందరి ప్రేమ విస్తరిస్తున్నది’ (జపాన్‌), 11/15

మెనోనైట్లు సత్యం కోసం వారి అన్వేషణ (బొలీవియా), 9/1

మెక్సికోలోని చైనా భాష మాట్లాడేవారికి సహాయం చేయడం, 12/15

వారు బధిరులతో సువార్తను పంచుకుంటారు (స్పెయిన్‌), 11/1

“వారు రాజీపడలేదు,” 7/15

“వాళ్ళు వెంటనే విడిచిపెట్టబడేవారే,” 8/15

విరాళాలు, 11/1

శరణార్థి శిబిరంలో సమావేశం (కెన్యా), 4/15

“శ్రమల్లో విశ్వసనీయత” (వీడియో), 3/1

సాబా, 2/15

యేసుక్రీస్తు

మీ మీద యేసుక్రీస్తు ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాడు? 3/15

యేసుక్రీస్తు ఎవరు? 9/15