కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఏప్రిల్‌ 12, బుధవారం మాతో కలవండి

ఏప్రిల్‌ 12, బుధవారం మాతో కలవండి

ఏప్రిల్‌ 12, బుధవారం మాతో కలవండి

జ్ఞాపకం చేసుకోవలసిన రాత్రి

యేసుక్రీస్తు తాను మరణించడానికి ముందురాత్రి, తన మరణ జ్ఞాపకార్థ ఆచరణను ప్రారంభించాడు. ద్రాక్షారసాన్ని, పులియని రొట్టెలను చిహ్నాలుగా ఉపయోగిస్తూ, యేసు ఇలా ఆజ్ఞాపించాడు: ‘నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడి.’​—⁠లూకా 22:⁠19.

ఈ వార్షిక ఆచరణను తమతో కలిసి ఆచరించడం ద్వారా యేసు ఆజ్ఞకు లోబడమని యెహోవాసాక్షులు మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. ఆ కూటం జరిగే రోజు, సమయం, స్థలం, గురించిన వివరాల కోసం దయచేసి ఈ కరపత్రం వెనక చూడండి లేదా స్థానిక యెహోవాసాక్షులను అడగండి.