కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఈ కలవరభరిత లోకంలో సురక్షితంగా ఉన్నట్లు మీరు భావించవచ్చు!

ఈ కలవరభరిత లోకంలో సురక్షితంగా ఉన్నట్లు మీరు భావించవచ్చు!

ప్రత్యేక ప్రసంగానికి ఆహ్వానం

ఈ కలవరభరిత లోకంలో సురక్షితంగా ఉన్నట్లు మీరు భావించవచ్చు!

ఈ బైబిలు ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా 230 కన్నా ఎక్కువ దేశాల్లో ఇవ్వబడుతుంది. అనేక ప్రాంతాల్లో ఈ ప్రసంగం 2007 ఏప్రిల్‌ 15, ఆదివారం ఇవ్వబడుతుంది. ఆ ప్రసంగంలో మీరేమి తెలుసుకుంటారు? ఉదాహరణకు, ఈ క్రింది విషయాలు పరిశీలించండి:

కోట్లాదిమంది తాము సురక్షితంగా ఉన్నట్లు ఎందుకు భావించడం లేదు?

ప్రత్యేకంగా ఎప్పటినుండి భద్రతాభావం కనుమరుగైంది?

నిజమైన భద్రతను ఎక్కడ, ఎలా కనుగొనవచ్చు?

వేలాది ప్రాంతాల్లో ఇవ్వబడనున్న ఈ ప్రాముఖ్యమైన బైబిలు ప్రసంగానికి హాజరుకావడం ద్వారా ఆ ప్రశ్నలకు జవాబులు పొందండి. అనేక ప్రాంతాల్లో ఈ ప్రసంగం యెహోవాసాక్షుల స్థానిక రాజ్యమందిరంలో ఇవ్వబడుతుంది. మీ ప్రాంతంలోని యెహోవాసాక్షులు మీకు సమయం, చిరునామా ఇవ్వడానికి సంతోషిస్తారు. ఈ సమయోచితమైన, ప్రోత్సాహకరమైన బైబిలు ప్రసంగానికి హాజరవమని మేము మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.