విషయసూచిక
విషయసూచిక
జనవరి 15, 2008
అధ్యయన ప్రతి
క్రింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:
ఫిబ్రవరి 11-17
‘ప్రభువునందు నీవు అంగీకరించిన పరిచర్య విషయంలో జాగ్రత్తపడుము’
4వ పేజీ
పాటలు: 18 (162); 6 (45)
ఫిబ్రవరి 18-24
8వ పేజీ
పాటలు: 16 (143); 4 (43)
ఫిబ్రవరి 25–మార్చి 2
‘సరైన మనోవైఖరిగలవారు’ స్పందిస్తున్నారు
13వ పేజీ
పాటలు: 28 (224); 3 (32)
మార్చి 3-9
రాజ్యాన్ని పొందేందుకు యోగ్యులుగా ఎంచబడడం
20వ పేజీ
పాటలు: 8 (53); 17 (187)
మార్చి 10-16
జీవజలముల దగ్గరికి నడిపించబడడానికి యోగ్యులుగా ఎంచబడడం
24వ పేజీ
పాటలు: 24 (185); 18 (162)
అధ్యయన ఆర్టికల్స్ ఉద్దేశం:
1-3 అధ్యయన ఆర్టికల్స్ 4-17 పేజీలు
ఈ మూడు అధ్యయన ఆర్టికల్స్, క్రైస్తవ పరిచర్యలో ఎడతెగక పాలుపంచుకోవాలనే మీ దృఢ సంకల్పాన్ని బలపరుస్తాయి. అవి మీరెందుకు ఉత్సాహంగా పనిచేయాలో గుర్తుచేస్తాయి, ‘బోధనా కళను’ ఎలా మెరుగుపరుచుకోవాలో చూపిస్తాయి, అలాగే మన ప్రకటనా పనికి అనేకులు ఇంకా స్పందిస్తూ ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తూ మిమ్మల్ని ప్రోత్సహిస్తాయి.
4, 5 అధ్యయన ఆర్టికల్స్ 20-28 పేజీలు
ఈ రెండు అధ్యయన ఆర్టికల్స్ నిజ క్రైస్తవులకున్న నిరీక్షణ గురించి విశదంగా వివరిస్తాయి. మీరు క్రీస్తుతోపాటు పరలోకంలో ఉండాలని ఎదురుచూసేవారైనా లేక రాజ్య పరిపాలన క్రింద భూమిపై నిరంతరం జీవించాలని నిరీక్షించేవారైనా, యెహోవా ప్రేమపూర్వక దయపట్ల, ఆయన అపారమైన జ్ఞానంపట్ల మీ కృతజ్ఞతను, అవగాహనను ఈ ఆర్టికల్స్ ఎంతగానో అధికం చేస్తాయి.
ఇంకా ఈ సంచికలో:
3వ పేజీ
వారు తమ జీవితాలను మరింత అర్థవంతం చేసుకున్నారు—మీరూ అలాగే చేసుకోగలరా?
17వ పేజీ
యెహోవా వాక్యము సజీవమైనది —మత్తయి పుస్తకంలోని ముఖ్యాంశాలు
29వ పేజీ
క్రైస్తవులు గోధుమల్లా జల్లించబడుతున్నప్పుడు ఏమి చేయాలి?
32వ పేజీ