విషయసూచిక
విషయసూచిక
ఫిబ్రవరి 15, 2008
అధ్యయన ప్రతి
క్రింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:
మార్చి 17-23
సదాకాలము యెహోవామీద గురి నిలుపుకోండి
3వ పేజీ
పాటలు: 9 (37); 3 (32)
మార్చి 24-30
7వ పేజీ
పాటలు: 21 (191); 26 (212)
మార్చి 31–ఏప్రిల్ 6
యేసుక్రీస్తు—సర్వోత్తమ మిషనరీ
12వ పేజీ
పాటలు: 4 (43); 22 (130)
ఏప్రిల్ 7-13
సర్వోత్తమ మిషనరీని అనుకరించండి
16వ పేజీ
పాటలు: 23 (200); 9 (37)
ఏప్రిల్ 14-20
క్రీస్తు ప్రత్యక్షత—మీరు దానినెలా అర్థం చేసుకుంటారు?
21వ పేజీ
పాటలు: 8 (53); 16 (143)
అధ్యయన ఆర్టికల్స్ ఉద్దేశం:
1, 2 అధ్యయన ఆర్టికల్స్ 3-11 పేజీలు
బైబిలు వృత్తాంతాలను ధ్యానించడంవల్ల మన విశ్వాసం బలపడుతుంది. మనం యెహోవామీద గురివుంచితే ఆయన మన ప్రార్థనలకు జవాబిస్తాడు. మనం ఆయనమీద గురివుంచాలంటే ఆయనకు లోబడి, ఆయనమీద ఎల్లప్పుడూ నమ్మకముంచాలి. ఆయన మార్గాల్లో నడవడం మనల్ని నమ్మకస్థులుగా, వినయస్థులుగా, ధైర్యవంతులుగా, ఇతరులపట్ల శ్రద్ధ వహించేవారిగా చేస్తుంది.
3, 4 అధ్యయన ఆర్టికల్స్ 12-20 పేజీలు
యేసుక్రీస్తు సర్వోత్తమ మిషనరీ. ఆయనకు ఎలా శిక్షణ ఇవ్వబడిందో, ఆయన ఎలా బోధించబడ్డాడో, ఏది ఆయనను ప్రజలకు ప్రియమైన వ్యక్తిగా చేసిందో తెలుసుకోండి. యేసును అనుకరిస్తూ మనం సువార్త ప్రకటించేవారి హృదయాలను పురికొల్పే విధంగా ఎలా బోధించవచ్చో తెలుసుకోండి.
5 అధ్యయన ఆర్టికల్ 21-25 పేజీలు
క్రీస్తు ప్రత్యక్షత దీర్ఘకాలం ఉంటుందని ఎలా చెప్పవచ్చో తెలుసుకోండి. యేసు పేర్కొన్న “తరము”గా ఎవరుంటారో తెలియజేసే లేఖనాధారమైన రుజవును పరిశీలించండి. (మత్త. 24:34) “ఈ తరము” కాలమెంతో ఎందుకు లెక్కించలేమో కూడా పరిశీలించండి.
ఇంకా ఈ సంచికలో:
ఇశ్రాయేలీయులు చేసిన తప్పుల నుండి పాఠం నేర్చుకోండి
26వ పేజీ
యెహోవా వాక్యము సజీవమైనది—మార్కు పుస్తకం నుండి ముఖ్యాంశాలు
28వ పేజీ
“త్రవ్వడం మొదలుపెట్టమని” గిలియడ్ పట్టభద్రులు ప్రోత్సహించబడ్డారు
31వ పేజీ