కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విషయసూచిక

విషయసూచిక

విషయసూచిక

మార్చి 15, 2008

అధ్యయన ప్రతి

క్రింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:

ఏప్రిల్‌ 21-27

సమ్మతించడంలో సమతుల్యంగా ఉండండి

3వ పేజీ

పాటలు: 16 (143); 9 (37)

ఏప్రిల్‌ 28–మే 4

వివాహ జీవితంలో ఆనందాన్ని అనుభవించండి

7వ పేజీ

పాటలు: 14 (117); 23 (200)

మే 5-11

యెహోవా మన మొర ఆలకిస్తాడు

12వ పేజీ

పాటలు: 26 (212); 6 (45)

మే 12-18

“మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు?”

21వ పేజీ

పాటలు: 7 (51); 4 (43)

మే 19-25

ఇతరులను మీరు యెహోవా చూసినట్లే చూస్తారా?

25వ పేజీ

పాటలు: 15 (127); 22 (130)

అధ్యయన ఆర్టికల్స్‌ ఉద్దేశం:

1, 2 అధ్యయన ఆర్టికల్స్‌ 3-11 పేజీలు

లోకంలోని ప్రజల అభిప్రాయాలు, వైఖరి ఎలా ఉన్నా క్రైస్తవులు ఇతరులతో వ్యవహరిస్తున్నప్పుడు వారి అభిప్రాయాలను సమ్మతించడానికి తగిన కారణాలున్నాయి. అవి ఏమిటి? మీ వైవాహిక జీవితంలో మీరెలా సమ్మతించేవారిగా ఉండవచ్చు?

3వ అధ్యయన ఆర్టికల్‌ 12-16 పేజీలు

యెహోవా మన ప్రార్థనలను ఆలకిస్తాడని, మనం మొరపెట్టినప్పుడు మనపట్ల శ్రద్ధ కనబరుస్తాడని మనమెందుకు నమ్మవచ్చు? ఈ ఆర్టికల్‌ ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడమేకాక శ్రమలను సహించడానికి బలాన్ని ఎలా కూడగట్టుకోవచ్చో వివరిస్తుంది.

4, 5 అధ్యయన ఆర్టికల్స్‌ 21-29 పేజీలు

ఇతరులను విమర్శించే అలవాటు మానవులకు సాధారణంగా ఉంటుంది, అలా విమర్శించకుండా వారి గురించి సరైన దృక్కోణాన్ని ఎలా పెంపొందించుకోవచ్చనే విషయంలో ఈ రెండు ఆర్టికల్స్‌ మనకు సహాయం చేస్తాయి. నిజమైన జ్ఞానికి, అజ్ఞానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా వీటిలో గమనిస్తాం.

ఇంకా ఈ సంచికలో:

ఆండీస్‌ పర్వత ప్రాంతాల్లో సువార్త ప్రకటించడం

16వ పేజీ

నేను ఒకరిని తప్పకుండా కలుసుకోవాలి!

19వ పేజీ

యెహోవా వాక్యము సజీవమైనది​—⁠లూకా సువార్తలోని ముఖ్యాంశాలు

30వ పేజీ