విషయసూచిక
విషయసూచిక
ఏప్రిల్ 15, 2008
అధ్యయన ప్రతి
క్రింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:
మే 26–జూన్ 1
“వ్యర్థమైనవాటిని” తిరస్కరించండి
3వ పేజీ
పాటలు: 22 (130); 8 (53)
జూన్ 2-8
అన్ని విషయాల్లో దేవుని నిర్దేశాన్ని అనుసరించండి
7వ పేజీ
పాటలు: 21 (191); 9 (37)
జూన్ 9-15
యౌవనస్థులారా, మీ సృష్టికర్తను ఇప్పుడే స్మరణకు తెచ్చుకోండి
12వ పేజీ
పాటలు: 27 (221); 17 (187)
జూన్ 16-22
ఈ అంత్యదినాల్లో వివాహం, పిల్లల ఆలనాపాలన
16వ పేజీ
పాటలు: 13 (124); 19 (164)
జూన్ 23-29
21వ పేజీ
పాటలు: 23 (200); 26 (212)
అధ్యయన ఆర్టికల్స్ ఉద్దేశం:
1, 2 అధ్యయన ఆర్టికల్స్ 3-11 పేజీలు
ఈ రెండు అధ్యయన ఆర్టికల్స్, “వ్యర్థమైనవాటిని” అంటే యెహోవా సేవ చేయకుండా ఆటంకపరచే విషయాలను గుర్తించేందుకు మనకు సహాయం చేస్తాయి. అవి, మనల్ని సులభంగా ఉరిలో పడవేయగల వాటిని వివరించడంతోపాటు, అన్ని విషయాల్లో యెహోవా నిర్దేశం కోసం చూడడానికిగల అనేక కారణాలను కూడా వివరిస్తున్నాయి.
3, 4 అధ్యయన ఆర్టికల్స్ 12-20 పేజీలు
ఈ రెండు అధ్యయన ఆర్టికల్స్‌లో మొదటి ఆర్టికల్, యౌవనస్థులు తమ జీవితంలో ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సివచ్చినప్పుడు బైబిలు వారికెలా సహాయపడగలదో వివరిస్తోంది. రెండవ ఆర్టికల్, వివాహం చేసుకోవాలనుకుంటున్నప్పుడు లేక పిల్లలు కావాలనుకుంటున్నప్పుడు దేనిని మనసులో పెట్టుకోవాలనే విషయంలో చక్కని లేఖనాధార నిర్దేశాన్నిస్తోంది.
5వ అధ్యయన ఆర్టికల్ 21-25 పేజీలు
చివరి అధ్యయన ఆర్టికల్, ప్రసంగి పుస్తకంలోని ఆలోచన రేకెత్తించే విషయాలను వివరిస్తోంది. జీవితంలో ఏ విషయాలు నిజంగా విలువైనవో నొక్కిచెబుతూ ఈ లోకం ప్రోత్సహించేవాటితో వాటిని పోలుస్తుంది.
ఇంకా ఈ సంచికలో:
తమ వారికి దూరంగావున్నా ఎవరూ వారిని మరచిపోలేదు
25వ పేజీ
29వ పేజీ
యెహోవా వాక్యము సజీవమైనది—యోహాను పుస్తకంలోని ముఖ్యాంశాలు
30వ పేజీ