కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విషయసూచిక

విషయసూచిక

విషయసూచిక

మే 15, 2008

అధ్యయన ప్రతి

క్రింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:

జూన్‌ 30–జూలై 6

మనం ఇతరులతో ఎలా వ్యవహరించాలి?

3వ పేజీ

పాటలు: 23 (200); 22 (130)

జూలై 7-13

మేలుచేస్తూ ఉండండి

7వ పేజీ

పాటలు: 28 (224); 13 (124)

జూలై 14-20

దేవుని రాజ్యం ద్వారా విడుదల సమీపించింది!

12వ పేజీ

పాటలు: 17 (187); 22 (130)

జూన్‌ 21-27

యౌవనంలో ఉన్నప్పుడే యెహోవాను సేవించాలని నిర్ణయించుకోండి

17వ పేజీ

పాటలు: 6 (45); 27 (221)

జూలై 28–ఆగస్టు 3

పౌలును ఆదర్శంగా తీసుకొని క్రైస్తవులుగా ఎదగండి

21వ పేజీ

పాటలు: 4 (43); 18 (162)

అధ్యయన ఆర్టికల్స్‌ ఉద్దేశం:

1, 2 అధ్యయన ఆర్టికల్స్‌ 3-11 పేజీలు

యేసు ప్రఖ్యాతిగాంచిన కొండమీది ప్రసంగంలో సాత్వికులుగా, కనికరముగలవారిగా, సమాధానపరిచేవారిగా ఉండాల్సిన ప్రాముఖ్యతను నొక్కిచెప్పాడు. ఆయన తన శిష్యులను ‘తమ వెలుగును ప్రకాశింపనియ్యుడి’ అని ప్రోత్సహించాడు. అలాగే ఆయన, మనం మన శత్రువులతో, ఇతరులతో ఎలా వ్యవహరించాలో కూడా వివరించాడు.

3 అధ్యయన ఆర్టికల్‌ 12-16 పేజీలు

ముందెప్పటికన్నా నేడు విడుదల ఎందుకంత అవసరమనే విషయాన్ని మీరెలా వివరిస్తారో ఆలోచించండి. యెహోవా గొప్ప విమోచకుడని ఎలా గుర్తించవచ్చు, దేవుని రాజ్యం మానవజాతిని త్వరలోనే ఎలా విడుదల చేస్తుంది అనే విషయాలను పరిశీలించండి.

4, 5 అధ్యయన ఆర్టికల్స్‌ 17-25 పేజీలు

యౌవనులు దేవుణ్ణి ఎందుకు సేవించాలి? ఇతరులు వారిని ఎలా దృష్టించినా, యెహోవాకు తాము చేసుకున్న సమర్పణకు తగ్గట్టుగా జీవించడంలో వారు విజయం సాధించగలరా? ఎలాంటి సేవా అవకాశాలు వారికి లభించే అవకాశం ఉంది? క్రైస్తవులుగా ఎదగడానికి సంఘంలోని వారందరికీ అపొస్తలుడైన పౌలు మాదిరి ఎలా సహాయం చేస్తుంది? అలాంటి ప్రాముఖ్యమైన ప్రశ్నలను ఈ రెండు ఆర్టికల్స్‌ చర్చిస్తాయి.

ఇంకా ఈ సంచికలో:

‘దేవుని భయంతో పరిశుద్ధంగా’ ఉండేందుకు కృషిచేయండి

26వ పేజీ

పరిపాలక సభ ఎలా వ్యవస్థీకరించబడింది?

29వ పేజీ

యెహోవా వాక్యము సజీవమైనది​—⁠అపొస్తలుల కార్యముల పుస్తకంలోని ముఖ్యాంశాలు

30వ పేజీ