విషయసూచిక
విషయసూచిక
ఆగస్టు 15, 2008
అధ్యయన ప్రతి
క్రింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:
సెప్టెంబరు 29–అక్టోబరు 5
3వ పేజీ
పాటలు: 23 (200); 6 (45)
అక్టోబరు 6-12
పూర్ణహృదయంతో యథార్థతను కనబరుస్తూ ఉండండి
7వ పేజీ
పాటలు: 16 (143); 21 (191)
అక్టోబరు 13-19
గౌరవపూర్వకంగా ప్రవర్తించడం ద్వారా యెహోవాను ఘనపరచండి
12వ పేజీ
పాటలు: 22 (130); 26 (212)
అక్టోబరు 20-26
వృద్ధులైన తన సేవకులను యెహోవా వాత్సల్యంతో సంరక్షిస్తాడు
17వ పేజీ
పాటలు: 7 (51); 9 (37)
అక్టోబరు 27–నవంబరు 2
‘స్వచ్ఛమైన భాషను’ మీరు అనర్గళంగా మాట్లాడుతున్నారా?
21వ పేజీ
పాటలు: 17 (187); 11 (85)
అధ్యయన ఆర్టికల్స్ ఉద్దేశం:
1, 2 అధ్యయన ఆర్టికల్స్ 3-11 పేజీలు
ఈ ఆర్టికల్స్ ఇశ్రాయేలు రాజ్యం ఉత్తర, దక్షిణ రాజ్యాలుగా ఎలా చీలిపోయాయో వివరిస్తూ యెహోవా తన భక్తులను ఎన్నడూ విడువడు అనే విషయం తెలియజేస్తున్నాయి. మనం ధనవ్యామోహానికి లేదా గర్వానికి లొంగిపోకుండా ఇప్పుడే పూర్ణహృదయంతో యథార్థతను పెంపొందించుకోవాలనే విషయం నొక్కిచెప్పబడింది.
3వ అధ్యయన ఆర్టికల్ 12-16 పేజీలు
దేవుడు చూపించే గౌరవంపట్ల కృతజ్ఞతతో మనం ఏమి చేయాలో ఈ ఆర్టికల్ వివరిస్తోంది. యేసు ఇతరులతో వ్యవహరించిన విధానం నుండి మనం ఇతరులతో గౌరవపూర్వకంగా ప్రవర్తించే విషయంలో ఏమి నేర్చుకోవాలో వివరిస్తుంది. మనం ఎలా గౌరవపూర్వకంగా ప్రవర్తించవచ్చో కూడా ఈ ఆర్టికల్ నుండి నేర్చుకోవచ్చు.
4వ అధ్యయన ఆర్టికల్ 17-21 పేజీలు
యెహోవా వృద్ధులను దృష్టించినట్లే మీరూ దృష్టించడం నేర్చుకోండి. వారికున్న జ్ఞానాన్ని, అనుభవాన్ని గౌరవించడానికి, వారి మనోభావాలను పరిగణలోకి తీసుకోవడానికి, వారు ఆధ్యాత్మికంగా చురుకుగా ఉండడానికి చేయూతనిచ్చేందుకు బైబిలు ఎలా సహాయం చేస్తుందో చూడండి.
5వ అధ్యయన ఆర్టికల్ 21-25 పేజీలు
యెహోవా తన ప్రవక్తయైన జెఫన్యా ద్వారా ఇలా ప్రవచించాడు: “నేను వారికి పవిత్రమైన పెదవుల [‘స్వచ్ఛమైన భాష,’ NW] నిచ్చెదను.” (జెఫ. 3:9) ఆ ‘స్వచ్ఛమైన భాష’ ఏమిటో తెలుసుకోండి. దానిపై పట్టుసాధించడానికి మీరెలాంటి చర్యలు తీసుకోవాలో చూడండి. యెహోవాను స్తుతించడానికి మీరు ఈ ప్రత్యేక భాషను ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకోండి.
ఇంకా ఈ సంచికలో:
26వ పేజీ
29వ పేజీ
30వ పేజీ