కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విషయసూచిక

విషయసూచిక

విషయసూచిక

సెప్టెంబరు 15, 2008

అధ్యయన ప్రతి

క్రింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:

నవంబరు 3-9

బైబిలు కాలాల్లో “రక్షణకర్తగా” వ్యవహరించిన యెహోవా

3వ పేజీ

పాటలు: 11 (85), 6 (45)

నవంబరు 10-16

యెహోవాయే మన “రక్షణకర్త”

7వ పేజీ

పాటలు: 1 (13), 16 (143)

నవంబరు 17-23

వివాహంలో “మూడు పేటల త్రాడును” కాపాడుకోండి

16వ పేజీ

పాటలు: 14 (117), 23 (200)

నవంబరు 24-30

‘లౌకికాత్మను’ ఎదిరించండి

20వ పేజీ

పాటలు: 9 (37), 21 (191)

అధ్యయన ఆర్టికల్స్‌ ఉద్దేశం:

1, 2 అధ్యయన ఆర్టికల్స్‌ 3-11 పేజీలు

ఈ రెండు ఆర్టికల్స్‌ 70వ కీర్తనను వివరిస్తున్నాయి. యెహోవా “రక్షణకర్త” అని మనమక్కడ చదువుతాం. బైబిలు కాలాల్లో యెహోవా తన సేవకులను ఎలా రక్షించాడో, ఇప్పుడు ఎలా రక్షిస్తున్నాడో ఈ ఆర్టికల్స్‌ వివరిస్తున్నాయి.

3వ అధ్యయన ఆర్టికల్‌ 16-20 పేజీలు

ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ యెహోవా సేవకులే అయినప్పటికీ వారు కలిసివుండడం కష్టంకావచ్చు. తమ వివాహ బంధంలో యెహోవాకు ఎలా స్థానమివ్వాలో, కష్టాలు ఎదురైనప్పుడు వారేమి చేయవచ్చో ఈ ఆర్టికల్‌ వివరిస్తోంది.

4వ అధ్యయన ఆర్టికల్‌ 20-24 పేజీలు

దేవుని పరిశుద్ధాత్మను కోరి, అది మనల్ని నడిపించేందుకు అనుమతిస్తామో లేదా లౌకికాత్మ మనల్ని ప్రభావితం చేసేందుకు అనుమతిస్తామో మనం నిర్ణయించుకోవాలి. మనం దేవుని పరిశుద్ధాత్మను ఎలా పొందవచ్చో, ‘లౌకికాత్మను’ ఎలా ఎదిరించవచ్చో ఈ ఆర్టికల్‌ వివరిస్తోంది. సంతోషాన్నిచ్చే నిర్ణయాలు తీసుకునేందుకు సహాయం చేస్తుంది.

ఇంకా ఈ సంచికలో:

“ఆసక్తితో” ఖచ్చితమైన జ్ఞానాన్ని పెంచుకోండి

12వ పేజీ

సంతవీధుల్లో సాక్ష్యమివ్వడం

25వ పేజీ

దేవునికి ఆమోదకరమైన విధంగా ఆరాధించే విషయంలో యేసును అనుకరించండి

26వ పేజీ

యెహోవా వాక్యము సజీవమైనది​—⁠థెస్సలొనీకయులకు, తిమోతికి రాసిన పత్రికల్లోని ముఖ్యాంశాలు

29వ పేజీ

పాఠకుల ప్రశ్నలు

32వ పేజీ