కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విషయసూచిక

విషయసూచిక

విషయసూచిక

మార్చి 15, 2009

అధ్యయన ప్రతి

కింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:

మే 4-10

బహుమానాన్ని మనసులో ఉంచుకోండి

11వ పేజీ

పాటలు: 29 (222); 2 (15)

మే 11-17

“మెలకువగా ఉండండి”

15వ పేజీ

పాటలు: 11 (85); 18 (162)

మే 18-24

యెహోవా మనందరి స్తుతి పొందేందుకు అర్హుడు

20వ పేజీ

పాటలు: 26 (212); 17 (187)

మే 25-31

నీతిమంతులు దేవుణ్ణి నిత్యం స్తుతిస్తారు

24వ పేజీ

పాటలు: 22 (130); 20 (93)

అధ్యయన ఆర్టికల్స్‌ ఉద్దేశం:

1, 2 అధ్యయన ఆర్టికల్స్‌ 11-19 పేజీలు

దేవుడు మనకివ్వబోయే బహుమానాన్ని మనసులో ఉంచుకోవడం ఎందుకు ప్రాముఖ్యమో ఈ రెండు ఆర్టికల్స్‌ గుర్తుచేస్తాయి. భవిష్యత్తులో జరుగబోయే నాటకీయ సంఘటనలను పరిశీలిస్తుండగా మనం మెలకువగా ఉండేందుకు ప్రోత్సహించబడతాం.

3, 4 అధ్యయన ఆర్టికల్స్‌ 20-28 పేజీలు

ఒకదానితో ఒకటి సంబంధమున్న 111, 112వ కీర్తనలను ఈ ఆర్టికల్స్‌ చర్చిస్తాయి. యెహోవా అద్భుత కార్యాలు చేసినందుకు, గొప్ప లక్షణాలను కనబరచినందుకు 111వ కీర్తన ఆయనను స్తుతిస్తోంది. ఆయనకు ఇష్టంలేనివి చేయకూడదనే భయంతో ఉండేందుకు, ఆయన చక్కని లక్షణాలను అలవర్చుకునేందుకు యెహోవా గొప్ప కార్యాలు మనల్ని ఎలా ప్రోత్సహిస్తాయో 112వ కీర్తన చూపిస్తుంది.

ఇంకా ఈ సంచికలో:

‘యెహోవా దూత చుట్టూ కావలివుంది’

3వ పేజీ

మీరు యెహోవాను మరచిపోకూడదు

6వ పేజీ

ప్రకటనా పనిలో పట్టుదలతో మీరు ఎలా కొనసాగవచ్చు?

29వ పేజీ

పాఠకుల ప్రశ్నలు

32వ పేజీ