కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విషయసూచిక

విషయసూచిక

విషయసూచిక

నవంబరు 15, 2009

అధ్యయన ప్రతి

కింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:

డిసెంబరు 28, 2009–జనవరి 3, 2010

యెహోవాతో మీ సంబంధం ఎలావుందని మీ ప్రార్థనలు చూపిస్తున్నాయి?

3వ పేజీ

పాటలు: 26 (212); 1 (13)

జనవరి 4-10, 2010

బైబిలు శ్రద్ధగా చదివి మీ ప్రార్థనలను మెరుగుపర్చుకోండి

7వ పేజీ

పాటలు: 4 (43); 21 (191)

జనవరి 11-17, 2010

సంఘంలో మీ స్థానాన్ని విలువైనదిగా పరిగణించండి

13వ పేజీ

పాటలు: 8 (53); 11 (85)

జనవరి 18-24, 2010

సహోదర ప్రేమను అధికం చేసుకుంటూ ఉండండి

20వ పేజీ

పాటలు: 2 (15); 7 (51)

జనవరి 25-31, 2010

దేవుని పరిచారకులమైన మనం మర్యాదగా నడుచుకుందాం

24వ పేజీ

పాటలు: 9 (37); 22 (130)

అధ్యయన ఆర్టికల్స్‌ ఉద్దేశం:

1, 2 అధ్యయన ఆర్టికల్స్‌ 3-11 పేజీలు

యెహోవాకు ప్రార్థన చేసే విధానాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించుకునేలా మొదటి ఆర్టికల్‌ సహాయం చేస్తుంది. రెండవ ఆర్టికల్‌, ప్రార్థనలను ఏయే విధాలుగా మెరుగుపరచుకోవచ్చు అనే విషయంలో సహాయం చేయవచ్చు. ఎందుకంటే, అది బైబిల్లో నమోదు చేయబడిన విన్నపాలను, కృతజ్ఞతాస్తుతులను జాగ్రత్తగా పరిశీలించమని కూడా ప్రోత్సహిస్తుంది.

3వ అధ్యయన ఆర్టికల్‌ 13-17 పేజీలు

క్రైస్తవులముగా మనందరికీ యెహోవా సత్యారాధనా ఏర్పాటులో ఒక స్థానం ఉంది. క్రైస్తవ సంఘంలో మన స్థానాన్ని ఎంతో విలువైనదిగా పరిగణిస్తున్నామని ఏయే విధాలుగా చూపించవచ్చో ఈ ఆర్టికల్‌ వివరిస్తుంది.

4, 5 అధ్యయన ఆర్టికల్స్‌ 20-29 పేజీలు

సంఘం ఐక్యంగా ఉండాలంటే సహోదర ప్రేమను చూపించడం చాలా ప్రాముఖ్యం. మర్యాదగా నడుచుకోవడం క్రైస్తవ పరిచర్యకు చాలా సహాయపడుతుంది. ఈ రెండు విషయాలను మన జీవితంలో ఎలా వృద్ధిచేసుకోవచ్చో ఈ ఆర్టికల్స్‌ చూపిస్తాయి.

ఇంకా ఈ సంచికలో:

పాఠకుల ప్రశ్నలు

12వ పేజీ

ఉత్సాహంతో మనస్ఫూర్తిగా ఇవ్వండి

18వ పేజీ

పెద్ద మనసున్న చిన్న అమ్మాయి

29వ పేజీ

బధిరులైన సహోదర సహోదరీలను శ్రద్ధగా చూసుకుందాం

30వ పేజీ