కావలికోట 2010 విషయసూచిక
కావలికోట 2010 విషయసూచిక
శీర్షిక ఏ సంచికలో ఉంటుందో సూచించబడింది
అధ్యయన శీర్షికలు
‘ఆత్మ ఖడ్గాన్ని’ నైపుణ్యంతో ఉపయోగించండి, 2/15
‘ఆత్మ దేవుని మర్మములను పరిశోధిస్తోంది,’ 7/15
“ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు,” 2/15
ఆత్మానుసారంగా నడుచుకుంటూ సమర్పణకు తగ్గట్టు జీవించండి, 3/15
ఆధ్యాత్మిక విషయాల్లో సేదదీర్పు పొందండి, 6/15
“ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము,” 12/15
ఎల్లప్పుడూ ‘ప్రేమపూర్వక దయతో’ మాట్లాడండి, 8/15
ఐక్యతనుబట్టి సత్యారాధనను గుర్తించవచ్చు, 9/15
కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ద్వారా ‘కీడును జయిస్తూ ఉండండి,’ 6/15
‘క్రీస్తు ఒక్కడే మీ నాయకుడు,’ 9/15
క్రీస్తు నిజమైన అనుచరులని నిరూపించుకోండి, 1/15
క్రైస్తవ కూటాలు క్షేమాభివృద్ధికరంగా ఉండేందుకు తోడ్పడుతున్నారా? 10/15
క్రైస్తవులు ఐక్యంగా ఉంటే దేవుడు ఘనపర్చబడతాడు, 9/15
గొప్ప ఆధ్యాత్మిక కోతకాలంలో పూర్తిగా భాగం వహించండి, 7/15
తండ్రి, కుమారుని, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం తీసుకోవడమంటే ఏమిటి? 3/15
తోటి విశ్వాసులను ఘనపర్చడంలో మీరు ముందుంటున్నారా? 10/15
దయగల మాటలు సత్సంబంధాలను పెంచుతాయి, 6/15
దేవుని నీతిని యేసు ఎలా ఘనపరుస్తున్నాడు? 8/15
పరిశుద్ధాత్మ నడిపిస్తున్న రాజు ద్వారా ఆశీర్వాదాలు పొందండి, 12/15
దేవుని ప్రజల మధ్య భద్రతను పొందండి, 6/15
‘దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించండి,’ 2/15
‘నీతిమంతులు సూర్యునిలా తేజరిల్లుతారు,’ 3/15
నేడు మన చురుకైన నాయకుడు, 9/15
పురుషులారా, క్రీస్తు శిరస్సత్వానికి మీరు లోబడుతున్నారా? 5/15
మనం యథార్థవంతులముగా నడుచుకుందాం, 11/15
మీరు ఎలాంటి వ్యక్తులుగా ఉండాలి? 7/15
మీరు క్రీస్తును పూర్తిగా అనుసరిస్తున్నారా? 4/15
మీరు యెహోవాకు ఎందుకు సమర్పించుకోవాలి? 1/15
మంద ఒక్కటి, గొర్రెలకాపరి ఒక్కడు, 3/15
యెహోవా ఆశీర్వాదం కోసం మనస్ఫూర్తిగా వెదకండి, 9/15
యెహోవా కృపనుబట్టే మనం ఆయన సొత్తుగా ఉన్నాం, 1/15
యెహోవా తన సంకల్పాన్ని నెరవేర్చడానికి పరిశుద్ధాత్మను ఉపయోగిస్తున్నాడు, 4/15
యెహోవా దినం వచ్చినప్పుడు ఏమౌతుంది? 7/15
యెహోవా “నీతిని” మొదట వెదుకుతూ ఉండండి, 10/15
యెహోవా పరిపాలనే సరైనదని నిరూపించబడింది! 1/15
యెహోవా పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి, 5/15
‘యెహోవా మనసును’ ఎవరు అర్థం చేసుకోగలరు? 10/15
యెహోవాకు కీర్తనలు పాడదాం! 12/15
యెహోవాయే మన సర్వాధికారి! 11/15
యౌవనస్థులారా, తోటివారి ఒత్తిడిని ఎదిరించండి, 11/15
యౌవనస్థులారా, దేవుని వాక్య ప్రకారం నడుచుకోండి, 11/15
యౌవనస్థులారా, మీ జీవితంలో మీరేమి చేస్తారు? 11/15
యౌవనస్థులారా, యెహోవాను సేవించాలనే కోరికను పెంపొందించుకోండి, 4/15
విమోచన క్రయధనం మనల్ని ఎలా రక్షిస్తుంది? 8/15
వ్యర్థమైనవాటిని చూడకండి! 4/15
సత్యారాధన విషయంలో ఆసక్తి కలిగివుండండి, 12/15
సర్వోత్తమ జీవన మార్గానికి స్వాగతం! 2/15
సహాయం కోసం మొరపెట్టుకునేవారిని ఎవరు విడిపించగలరు? 8/15
సహోదరులారా, ఆత్మనుబట్టి విత్తుతూ సంఘ బాధ్యతలకు అర్హత సంపాదించండి, 5/15
సాతాను పరిపాలన తప్పక విఫలమౌతుంది, 1/15
సంఘాన్ని బలపరుస్తూ ఉండండి, 6/15
స్త్రీలారా, మీరెందుకు శిరస్సత్వానికి లోబడాలి? 5/15
ఇతరములు
అపవాది నిజంగా ఒక వ్యక్తా? 7/1
ఆదాము ఏ విధంగా దేవుని పోలికలో సృష్టించబడ్డాడు? 8/15
ఆమె సుబుద్ధితో వ్యవహరించింది (అబీగయీలు), 1/1
గిలాదు గుగ్గిలం—స్వస్థపర్చే తైలం, 10/1
తొలి క్రైస్తవత్వం మరియు రోమన్ల దేవుళ్లు, 5/15
‘నరుల ఆయుష్షు 120 ఏండ్లగును’ (ఆది 6:3), 12/15
పరిశుద్ధాత్మ ఈ శక్తి మీకెంతో అవసరం, 7/1
పాపం, 10/1
బంగారు దూడను చేసినందుకు అహరోను ఎందుకు శిక్షించబడలేదు? 5/15
మార్కు—‘పరిచారము నిమిత్తము ప్రయోజనకరమైనవాడు,’ 3/15
మీ జీవితం నక్షత్రాల గుప్పిట్లో ఉందా? 10/1
యిర్మీయా, 7/1
షేము, 7/1
సమాజమందిరం, 4/1
హారాను, ప్రాచీనకాలంలో జనసమ్మర్ధమైన ప్రాంతం, 5/15
క్రైస్తవ జీవితం, లక్షణాలు
అది నిజంగా మోసమేనా? 10/1
అనారోగ్యంతోవున్న ఆత్మీయులను చూసుకోవడం, 5/15
“ఆధ్యాత్మికంగా వికసించడం పిల్లల హక్కు,” 2/15
కుటుంబాలు, 7/1
చదవడం పట్ల, అధ్యయనం పట్ల మీ పిల్లల్లో కోరికను పెంచండి, 7/15
చాలామంది కలిసి ఒకే గదిలో లేక ఒకే ఇంట్లో నివసించడం, 2/15
జీవిత భాగస్వామిని పోగొట్టుకున్నవాళ్లు, 10/1
డబ్బును ఎలా ఉపయోగించుకోవాలి? 1/1
తన బోధకుని నుండి క్షమించడం నేర్చుకున్నాడు (పేతురు), 4/1
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మీ భర్త/భార్యకు సహాయం చేయడం, 7/1
దేవుడు చెప్పేది ప్రతీరోజు వింటున్నారా? 1/1
నేను ఎంత విరాళం ఇవ్వాలి? 1/1
పరిస్థితులు మారినా దేవుని అనుగ్రహాన్ని కాపాడుకోండి, 3/15
పిల్లలు, తమ బాధ్యత తెలుసుకునేలా పెంచడం, 10/1
ప్రజాభిప్రాయాలకు తలొగ్గకండి, 8/15
ప్రతీకారం తీర్చుకోవడం సరైనదేనా? 1/1
‘బోధించే విషయంలో జాగ్రత్తగా ఉండండి,’ 7/15
“భయపడకుము, నేను నీకు సహాయం చేసెదను,” 7/15
భర్త లేదా భార్య చేసిన నమ్మకద్రోహాన్ని తట్టుకోవడం ఎలా? 6/15
మళ్లీ బాప్తిస్మం తీసుకోవడం, 2/15
మీ జీవితంలో ప్రతీరోజు దేవుణ్ణి మహిమపరచండి, 1/15
మీ జ్ఞానేంద్రియాలకు శిక్షణనిస్తూ ఉండండి, 5/15
‘మీ పరలోక తండ్రిలా మీరూ పరిపూర్ణులుగా ఉండండి,’ 11/15
మీ పిల్లలు ఏమి చెబుతారు? 12/15
యెహోవా సంస్థతో సుపరిచితులయ్యేలా పిల్లలకు సహాయం చేయండి, 10/15
వృద్ధులను గౌరవించండి, 5/15
సమయాన్ని ఎందుకు పాటించాలి? 8/15
సవాళ్లను అధిగమించేందుకు పిల్లలకు సహాయం చేయండి, 1/15
సాతాను తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి, 2/15
“సురక్షితముగా” ఉండండి, 4/15
సంజాయిషీలు, 10/15
‘హృదయశుద్ధిగలవారిగా’ ఉండండి, 3/15
జీవిత కథలు
అభివృద్ధి జరుగుతున్న కాలంలో సేవచేశాం (హెచ్. హ్యారిస్), 9/15
‘ఆయన క్రియలు ఆయన వెంట వెళ్లాయి’ (టి. జారస్), 11/15
బైబిలు సత్యానికున్న శక్తి (వి. ఫ్రాయేజ్), 12/15
యెహోవా సంస్థ పనుల్లో నిమగ్నమై ఉండడం (వి. జూబ్కో), 10/15
శ్రమల వల్ల యెహోవాపై మా నమ్మకం బలపడింది (ఎ. డెల్లో స్ట్రిట్టో), 4/15
బైబిలు
జీవితాలను మారుస్తుంది, 7/1
యెహెజ్కేలు 18:20, నిర్గమకాండము 20:5 పరస్పర విరుద్ధంగా లేవు, 3/15
యేసు గురించి అంతా చెబుతుందా? 4/1
యెహోవా
కష్టాలన్నిటినీ తీసేస్తాడు! 7/1
తండ్రిగా పరిగణిస్తున్నారా? 2/15
దీనుల మొరను వింటాడు, 11/15
దేవుడు మనల్ని పట్టించుకోవడం మానేశాడా? 10/1
నిర్ణయించుకునే అవకాశాన్నిస్తాడు, 7/1
‘నీ రాజ్యం నిత్యం స్థిరపర్చబడును’ (దావీదు), 4/1
న్యాయంగా తీర్పు తీరుస్తాడు, 1/1
పరిశుద్ధుడు, 1/1
ప్రశ్నలు అడిగేందుకు యెహోవాను అనుమతిస్తారా? 4/15
మనల్ని ఏమి చేయమని అడుగుతున్నాడు? 7/1
మనం వర్ధిల్లాలని కోరుకుంటున్నాడు, 7/1
మీరు “సురక్షితముగా” ఉండాలని కోరుకుంటున్నాడు, 4/15
‘విరిగి నలిగిన హృదయం’ క్షమాపణ అడిగితే? 10/1
సాత్వికులను అమూల్యమైనవారిగా ఎంచుతాడు, 1/1
సిరిసంపదలు ఇస్తానని అంటున్నాడా? 1/1
యెహోవాసాక్షులు
అన్ని మతాలు ఒకటే అనే నమ్మకం విషయంలో, 10/1
అవకాశాల కోసం కనిపెట్టుకోవడం (ఫిన్‌లాండ్), 7/15
అందరికీ ఆహ్వానం (బెతెల్స్), 8/15
దేవుణ్ణి సేవించడానికి ఇంకా వయసు మించిపోలేదు (స్పెయిన్), 12/15
ప్రొటస్టెంట్ మతమా? 7/1
బల్గేరియా, 9/15
యువతకు సహాయపడే సాధనం (యువత అడిగే ప్రశ్నలు, ఆంగ్లం, 2వ సంపుటి), 2/15
‘యెహోవాకు అర్పణను తీసుకెళ్దాం’ (విరాళాలు), 11/15
వార్షిక కూటం, 6/15
‘హృదయాలను చేరుకోగలిగాను’ (అన్ని దేశాల చిన్నపుస్తకం), 10/15
యేసుక్రీస్తు
ఆయన గురించి రాసిన వ్యక్తులు, 10/1
కల్పితాలు—వాస్తవాలు, 4/1
క్రీస్తు అని ఎందుకు పిలవబడ్డాడు, 4/1
నిజంగా ముగ్గురు జ్ఞానులు చంటి బిడ్డయిన యేసును చూడడానికి వచ్చారా? 7/1
ప్రధానదూత అయిన మిఖాయేలా? 4/1
ప్రపంచాన్ని మార్చిన వ్యక్తి, 4/1
బైబిలు కాకుండా ఇంకా ఏ ఆధారాలున్నాయి, 4/1
మానవాళి భవిష్యత్తు గురించి ఏమి చెప్పాడు? 1/1
విధేయంగా ఉండడం నేర్చుకున్నాడు, 4/1
స్త్రీ పాపములు క్షమించబడ్డాయి, 8/15