కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఎనిమిది మంది రాజులు ఎవరో బయలుపర్చబడింది

ఎనిమిది మంది రాజులు ఎవరో బయలుపర్చబడింది

ఎనిమిది మంది రాజులు ఎవరో బయలుపర్చబడింది

బైబిల్లోని దానియేలు గ్రంథాన్ని, ప్రకటన గ్రంథాన్ని కలిపి చూస్తే, ఎనిమిది మంది రాజులను లేక ఎనిమిది మానవ ప్రభుత్వాలను మనం గుర్తించవచ్చు. అంతేకాక, ఆ ప్రపంచాధిపత్యాల్లో దేని తర్వాత ఏది వస్తుందో కూడా తెలుసుకోవచ్చు. అయితే, బైబిల్లో నమోదు చేయబడిన మొట్టమొదటి ప్రవచనాన్ని అర్థంచేసుకుంటేనే మనం ఆ ప్రభుత్వాల గురించిన ప్రవచనాల ఖచ్చితమైన భావాన్ని గ్రహించగలుగుతాం.

చరిత్రంతటిలో, సాతాను తన సంతానాన్ని వివిధ రాజకీయ శక్తులుగా లేదా రాజ్యాలుగా వ్యవస్థీకరించాడు. (లూకా 4:5, 6) అయితే, కొన్ని మానవ రాజ్యాలు మాత్రమే దేవుని ప్రజల మీద అంటే అప్పటి ఇశ్రాయేలీయుల మీదైనా, ఇప్పటి అభిషిక్త క్రైస్తవుల సంఘం మీదైనా ఎంతగానో ప్రభావం చూపించాయి. దానియేలుకు, యోహానుకు కలిగిన దర్శనాలు అలాంటి ఎనిమిది గొప్ప ఆధిపత్యాలను మాత్రమే వర్ణిస్తున్నాయి.

[12, 13 పేజీల్లోని చార్టు/చిత్రాలు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

దానియేలు ప్రకటన

గ్రంథంలోని ప్రవచనాలు గ్రంథంలోని ప్రవచనాలు

1. ఐగుప్తు

2. అష్షూరు

3. బబులోను

4. మాదీయ పారసీక సామ్రాజ్యం

5. గ్రీసు

6. రోము

7. ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యం  a

8. నానాజాతి సమితి, ఐక్యరాజ్య సమితి  b

దేవుని ప్రజలు

సా.శ.పూ. 2000

అబ్రాహాము

1500

ఇశ్రాయేలు జనాంగం

1000

దానియేలు 500

సా.శ.పూ./సా.శ.

యోహాను

దేవుని ఇశ్రాయేలు 500

1000

1500

సా.శ. 2000

[12వ పేజీలోని అధస్సూచి]

a అంత్యకాలంలో ఈ రెండూ ఉనికిలో ఉంటాయి. 19వ పేజీ చూడండి.

b అంత్యకాలంలో ఈ రెండూ ఉనికిలో ఉంటాయి. 19వ పేజీ చూడండి.

[చిత్రాలు]

పెద్ద ప్రతిమ (దాని. 2:31-45)

సముద్రంలో నుండి పైకి వచ్చిన నాలుగు మృగాలు (దాని. 7:3-8, 17, 25)

పొట్టేలు, మేకపోతు (దాని., 8వ అధ్యా.)

ఏడు తలల క్రూర మృగం (ప్రక. 13:1-10, 16-18)

క్రూర మృగం ప్రతిమను తయారు చేసేందుకు రెండు కొమ్ములుగల మృగం ప్రేరేపిస్తుంది (ప్రక. 13:11-15)

[చిత్రసౌజన్యం]

చిత్ర సౌజన్యాలు: ఐగుప్తు, రోము: Photograph taken by courtesy of the British Museum; మాదీయ పారసీక సామ్రాజ్యం: Musée du Louvre, Paris