విషయసూచిక కావలికోట 2012
శీర్షిక ఏ సంచికలో ఉంటుందో సూచించబడింది
అధ్యయన శీర్షికలు
అత్యల్పులుగా ఉండండి, 11/15
‘అద్వితీయుడైన యెహోవా’ తన కుటుంబాన్ని సమకూరుస్తున్నాడు, 7/15
అవునంటే అవును అన్నట్లుగా జీవించండి, 10/15
‘ఆ దినం, ఆ గడియ మీకు తెలియదు,’ 9/15
ఈ లోకం ఎలా అంతమౌతుంది? 9/15
ఈ లోకంలో ‘యాత్రికులముగా’ ఉందాం, 12/15
ఒకరినొకరు మనస్ఫూర్తిగా క్షమించుకోండి, 11/15
కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కోండి, 10/15
‘కాలములకు, సమయములకు’ దేవుడైన యెహోవాపై నమ్మకం ఉంచండి, 5/15
కుటుంబ సభ్యులు సత్యంలో లేకపోయినా సంతోషంగా ఉండడం సాధ్యమే, 2/15
కుమారుడు తండ్రిని ఇష్టపూర్వకంగా బయలుపర్చాడు, 4/15
జీవితంలో అసలైన విజయాన్ని సొంతం చేసుకోండి, 12/15
తన ప్రజల్ని ఎలా తప్పించాలో యెహోవాకు తెలుసు, 4/15
“త్వరలో సంభవింపనైయున్న” వాటిని యెహోవా బయలుపర్చాడు, 6/15
దేవుని బహుమానమైన వివాహాన్ని నిజంగా విలువైనదిగా ఎంచుతున్నారా? 5/15
దేవునికి లోబడండి, ఆయన చేసిన ప్రమాణాల నుండి ప్రయోజనం పొందండి, 10/15
ధర్మశాస్త్రంలోని ప్రాథమిక సత్యాల నుండి నేర్చుకోండి, 1/15
నమ్మకద్రోహం—అంత్యదినాలకు సంబంధించిన ఒక సూచన, 4/15
నిజక్రైస్తవులు దేవుని వాక్యాన్ని గౌరవిస్తారు, 1/15
‘నిద్రమేల్కోవడానికి’ ప్రజలకు సహాయం చేయండి, 3/15
‘నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి,’ 2/15
“నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము,” 11/15
‘నేను మీతో ఉన్నాను,’ 8/15
‘పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడ్డారు,’ 6/15
ప్రకటనాపని ఎంత అత్యవసరమైనదో గుర్తుంచుకోండి, 3/15
మన నిరీక్షణను బట్టి ఆనందిద్దాం, 3/15
మనం ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు, 7/15
మానవులందరికీ ప్రయోజనం చేకూర్చే రాజులైన యాజక సమూహం, 1/15
మీరు ఎలాంటి స్ఫూర్తి చూపిస్తారు? 10/15
మీరు నమ్మకమైన గృహనిర్వాహకులు, 12/15
మీరు యెహోవా మహిమను ప్రతిబింబిస్తున్నారా? 5/15
మెలకువగా ఉండే విషయంలో యేసు అపొస్తలులను ఆదర్శంగా తీసుకోండి, 1/15
యెహోవా క్షమాగుణం వల్ల మనకు లభించే ప్రయోజనం ఏమిటి? 11/15
యెహోవా నడిపింపుతో నిజమైన స్వాతంత్ర్యాన్ని పొందండి, 7/15
యెహోవా ‘మర్మాలను బయలుపర్చే’ దేవుడు, 6/15
యెహోవా సేవకు ఎందుకు మొదటిస్థానం ఇవ్వాలి? 6/15
యెహోవా, యేసు చూపించే దీర్ఘశాంతం నుండి నేర్చుకోండి, 9/15
యెహోవాకు మనస్ఫూర్తిగా బలులు అర్పించండి, 1/15
యేసును ఆదర్శంగా తీసుకొని మెలకువగా ఉండండి, 2/15
రక్షణ కలిగేలా యెహోవా మనల్ని కాపాడతాడు, 4/15
రాజ్య పౌరుల్లా ప్రవర్తించండి! 8/15
వినయం చూపించడంలో యేసు మంచి మాదిరి ఉంచాడు, 11/15
వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి చేయగలిగినదంతా చేయండి, 5/15
“వెనుకతట్టు” చూడకండి, 3/15
వెయ్యేళ్ల పరిపాలనలో, ఆ తర్వాతి కాలంలో శాంతిసమాధానాలు విలసిల్లుతాయి! 9/15
సంఘంలో మంచి స్ఫూర్తిని కాపాడండి, 2/15
సత్యారాధనలో ఐక్యమైన “యాత్రికులు,” 12/15
సమావేశాలు—యెహోవా ప్రజలకు సంతోషాన్నిచ్చే సందర్భాలు, 9/15
సాతాను ఉరుల విషయంలో జాగ్రత్త! 8/15
స్థిరంగా ఉంటూ సాతాను ఉచ్చుల్ని తప్పించుకోండి, 8/15
స్వాతంత్ర్యాన్నిచ్చే దేవుణ్ణి సేవించండి, 7/15
హృదయపూర్వకంగా యెహోవా సేవలో కొనసాగండి, 4/15
ఇతరములు
2012లో భూమి నాశనమౌతుందా? 4/1
అబ్రాహాము, 7/1
“అసాధ్యం!”—అంటే ఏమిటి? 10/1
అసూయ, 2/15
ఆంగ్లో-అమెరికన్ ప్రపంచాధిపత్యం బైబిలు ప్రవచనంలోని ఏడవ ప్రపంచాధిపత్యం ఎప్పుడైంది? 6/15
ఆదాయం తగ్గినప్పుడు ఎలా నెట్టుకురావచ్చు? 10/1
ఉన్నంతలోనే ఎలా జీవించాలి? 1/1
ఉజ్వలమైన భవిష్యత్తు—ఎలా సాధ్యం? 10/1
ఎనిమిది మంది రాజులు ఎవరో బయలుపర్చబడింది, 6/15
తన దేవుని వల్ల ఊరట పొందాడు (ఏలీయా), 1/1
తన భక్తుల మరణం ‘యెహోవా దృష్టిలో విలువైనది,’ 5/15
దేవుని రాజ్యం అంటే ఏమిటి? 1/1
పేదరికాన్ని రూపుమాపడం, 1/1
ప్రకృతి విపత్తులతో దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడా? 4/1
ప్రవచనాల అర్థాన్ని ఎవరు తెలియజేయగలరు? 4/1
మన పనులకు తగిన ప్రతిఫలం లభిస్తుంది (ఆసా), 8/15
మంత్రతంత్రాలు, 10/1
లోకం ఎవరి గుప్పిట్లో ఉంది? 1/1
లోకాంతం, 7/1
(వివాహేతర సంబంధం పెట్టుకున్న తర్వాత) నమ్మకాన్ని తిరిగి ఎలా సంపాదించుకోవచ్చు? 10/1
శీతల వాతావరణంలో భద్రపర్చిన అండాలు, 12/15
సంవత్సరంలో అత్యంత ప్రాముఖ్యమైన రోజు కోసం మీరు సిద్ధపడ్డారా? 1/1
సరైన ఆరాధన ఏదో ఎలా తెలుసుకోవచ్చు? 4/1
సెక్స్‌కి సంబంధించిన పది ప్రశ్నలకు సమాధానాలు, 4/1
స్వచ్ఛారాధనను నమ్మకంగా సమర్థించిన నాతాను, 2/15
క్రైస్తవ జీవితం, లక్షణాలు
అశ్లీల చిత్రాలు చూసే అలవాటు వల్ల బహిష్కరించబడతారా? 3/15
ఎదుగుతున్న మీ అబ్బాయి మీ మత నమ్మకాలను ప్రశ్నిస్తే, 7/1
ఒంటరితనం అనే బహుమానం, 11/15
క్రైస్తవ బోధలు సమాజానికి ఎలా ఉపయోగపడతాయి? 10/1
డిక్లరేషన్ ప్లెడ్జింగ్ ఫెయిత్‌ఫుల్‌నెస్, 12/15
తండ్రి తన కొడుకుకు దగ్గరవ్వాలంటే, 4/1
దంపతులుగా క్రైస్తవ ఆలోచనా విధానాన్ని వృద్ధిచేసుకోండి, 4/1
నిజమైన విశ్వాసి, బాధ్యతగల పౌరుడు, 10/1
‘నైపుణ్యవంతమైన నిర్దేశాన్ని’ సంపాదించుకోండి, 6/15
‘పరిసయ్యుల పులిసిన పిండి గురించి జాగ్రత్తపడండి,’ 5/15
బైబిలు అధ్యయనాన్ని మరింత ఆహ్లాదకరంగా, ప్రయోజనకరంగా చేసుకోండి, 1/15
మీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? 7/1
మంచి స్నేహితులను మనమెలా ఎంచుకోవచ్చు? 7/1
మీరెలా సలహాలు ఇస్తారు? 3/15
మీ పిల్లలకు నేర్పించండి, 10/1
మీ జీవిత భాగస్వామిని గౌరవించండి, 1/1
జీవిత కథలు
60 ఏళ్ల స్నేహ బంధం (ఎల్. టర్నర్, డబ్లూ. కాస్టన్, ఆర్. కెల్సీ, ఆర్. టెంపల్టన్), 10/15
ఒక యూదుని చెంగు పట్టుకొని డెబ్బై ఏళ్లు గడిపాను (ఎల్. స్మిత్), 4/15
జ్ఞానవంతులైన పెద్దవాళ్లతో స్నేహం చేశాను (ఈ. జెర్డీ), 5/15
పరిశుద్ధ సేవలో మేము తెలుసుకున్న రహస్యం (ఓ. రాండ్రియమూర), 6/15
యెహోవా నా కళ్ళు తెరిచాడు (పి. ఓయేక), 10/1
యెహోవా నాకు తన చిత్తం చేయడం నేర్పించాడు (ఎమ్. లాయిడ్), 7/15
యెఫ్తా కుమార్తెలా ఉండాలనుకున్నాను (జే. సోన్స్), 4/1
యెహోవా కుడిచేతి కింద ఉంటే నిరంతరం సంతోషంగా ఉంటాం (ఎల్. డీడర్), 3/15
బైబిలు
బైబిలు జీవితాలను మారుస్తుంది, 4/1, 7/1
బైబిలును మూఢనమ్మకాలతో ఉపయోగించడం, 12/15
యెహోవా
తన కుమారుణ్ణి బలి ఇవ్వమని అబ్రాహామును దేవుడు ఎందుకు అడిగాడు? 7/1
దేవునికి దగ్గరవ్వండి, 1/1, 4/1, 7/1, 10/1
దేవుని నియమాలు మనకెలా మేలు చేస్తాయి? 7/1
ప్రార్థనలు ఆలకించేది ఎవరు? 10/1
యెహోవాసాక్షులు
‘అంతకుముందెన్నడూ వినని అద్భుతమైన సందేశం’ (కెనడా రేడియో), 11/15
అధ్యయన ప్రతి (కావలికోట), 1/15
కల్‌పోర్చర్‌లు, 5/15
“కొంచెం మా ఫోటో తీస్తారా?” (మెక్సికో), 3/15
తమ జీవితాల్ని బ్రెజిల్‌లో అంకితం చేశారు, 10/15
తమ జీవితాల్ని ఈక్వెడార్‌లో అంకితం చేశారు, 7/15
దయ చూపిస్తే కఠినులైనా మారతారు, 6/15
‘దానివల్ల నన్ను విచిత్రంగా చూసేవాళ్లు’ (డాన్-మొబైల్), 2/15
“నా కల నెరవేరింది” (పయినీరు సేవ), 7/15
‘నేను ఈ స్థితిలో ప్రకటనాపని ఎలా చేయగలుగుతాను?’ (పక్షవాతంతో బాధపడుతున్న సహోదరి), 1/15
‘పిల్లలు’ ఇచ్చిన ప్రోత్సాహం (రష్యా, ఆస్ట్రేలియా), 10/15
పిల్‌గ్రిమ్‌లు, 8/15
మన దగ్గరున్న ఆణిముత్యాలను భద్రపర్చుకుందాం, 1/15
మరింత ఎక్కువగా యెహోవా సేవ చేయడానికి తోడ్పడే పాఠశాలలు, 9/15
వార్షిక కూటం, 8/15
వాళ్లు దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించారు, 2/15
వాళ్ల సమృద్ధి ఇతరుల లోటును తీర్చింది (విరాళాలు), 11/15
సరళమైన ఆంగ్లంలో సంచిక (కావలికోట), 12/15
యేసుక్రీస్తు
యేసుతోపాటు మ్రాను మీద వేలాడదీయబడిన వాళ్లు చేసిన నేరం ఏమిటి? 4/15