కావలికోట—అధ్యయన ప్రతి మే 2013

సువార్తికులుగా మీ పనిని నిర్వర్తించండి

నేడు ప్రజలు సువార్తను వినడం ఎందుకు ప్రాముఖ్యం? సువార్తికులుగా మనం మన పనిని ఎలా సమర్థవంతంగా నిర్వర్తించవచ్చు?

మీరు “సత్క్రియలయందు ఆసక్తి” చూపిస్తున్నారా?

మనం ఆసక్తిగా ప్రకటించడం వల్ల, అలాగే మన మంచి ప్రవర్తన వల్ల ప్రజలు దేవునికి ఎలా దగ్గరౌతారో ఈ ఆర్టికల్‌ వివరిస్తుంది.

పాఠకుల ప్రశ్న

పూర్వకాలంలో ఎన్నో దేశాల్లో, కొన్నిరకాల నేరాలకు పాల్పడినవాళ్లను మ్రాను మీద లేదా స్తంభం మీద వేలాడదీసేవాళ్లు. మరి ప్రాచీన ఇశ్రాయేలీయుల సంగతేంటి?

చక్కని సంభాషణతో మీ వివాహ బంధాన్ని పటిష్ఠం చేసుకోండి

వివాహ జీవితం సంతోషంగా సాగాలంటే, చక్కని సంభాషణ చాలా అవసరం. చక్కగా సంభాషించుకోవడానికి సహాయం చేసే కొన్ని లక్షణాల్ని ఈ ఆర్టికల్‌ వివరిస్తుంది.

తల్లిదండ్రులారా, పిల్లలారా—ప్రేమగా సంభాషించుకోండి

చక్కని సంభాషణకు కొన్ని అవాంతరాలు ఏమిటి? వాటిని ఎలా తొలగించుకోవచ్చు?

జీవిత కథ

మా జీవితాలకు నిజమైన అర్థం ఎలా చేకూరింది?

పట్రిష వాళ్ల పిల్లలిద్దరూ ఒక అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నారు. కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ, వాళ్ల జీవితాలకు నిజమైన అర్థం ఎలా చేకూరిందో తెలుసుకోండి.

జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకుంటూ మీ స్వాస్థ్యాన్ని భద్రంగా కాపాడుకోండి

క్రైస్తవుల ముందు ఉన్న ఆధ్యాత్మిక స్వాస్థ్యం ఏంటి? ఏశావు ఉదాహరణ నుండి మనం ఏ హెచ్చరికా పాఠం నేర్చుకోవచ్చు?

ఆనాటి జ్ఞాపకాలు

“శోధనకాలములో” వాళ్లు స్థిరంగా నిలబడ్డారు

1914లో ప్రారంభమైన మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో బైబిలు విద్యార్థుల తటస్థత గురించి ప్రపంచానికి ఎలా తెలిసిందో చదవండి.