కావలికోట—అధ్యయన ప్రతి డిసెంబరు 2013

మన విశ్వాసం సన్నగిల్లకుండా ఏయే విధాలుగా కాపాడుకోవచ్చో ఈ సంచికలో పరిశీలిస్తాం. అంతేకాక, ప్రభువు రాత్రి భోజనాన్ని ఏ రోజు ఆచరించాలి? అది మన జీవితంలో ఎందుకు ప్రాముఖ్యమైనదిగా ఉండాలి?

కొండల ఛాయలలో కంటికి రెప్పలా కాపాడాడు

నాజీల పాలనలో జర్మనీలో జీవిస్తున్న యెహోవాసాక్షులకు బైబిలు సాహిత్యాన్ని ఎలా చేరవేయగలిగారు? సాక్షులు ఎలాంటి ప్రమాదాలు ఎదుర్కొన్నారు?

‘త్వరపడి చంచల మనస్కులు కాకుండా ఉండండి!’

పౌలు థెస్సలొనీకయులకు రాసిన పత్రికలలో సమయానుకూలమైన ఏ హెచ్చరికలు ఉన్నాయి? మోసపోకుండా ఉండడానికి మనకేది సహాయం చేస్తుంది?

మీరు రాజ్యం కోసం త్యాగాలు చేస్తారా?

రాజ్యానికి మద్దతివ్వడానికి మనం మన సమయాన్ని, డబ్బును, శక్తిసామర్థ్యాలను ఎలా ఉపయోగించవచ్చో నేర్చుకోండి.

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఇటీవలి కావలికోట సంచికలను జాగ్రత్తగా చదివారా? వేటి జవాబులు మీకు గుర్తున్నాయో చూసుకుని మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి.

ఇది ‘మీకు జ్ఞాపకార్థంగా’ ఉండాలి

పస్కాకు సంబంధించి ఏ విషయాలు క్రైస్తవులు తెలుసుకోవాలి? మనందరికీ ప్రభువు రాత్రి భోజనం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి?

‘నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి’

ప్రభువు రాత్రి భోజనాన్ని ఎప్పుడు ఆచరించాలో మనమెలా తెలుసుకోవచ్చు? రొట్టె, ద్రాక్షారసం వేటికి సూచనగా ఉన్నాయి?

మీ భాగస్వామిని కోల్పోయిన బాధను తట్టుకోవడం ఎలా?

భాగస్వామిని కోల్పోయినప్పుడు కలిగే బాధ తీవ్రంగా ఉండడంతో పాటు, అది చాలా కాలం ఉంటుంది. దేవుని వాక్యంలో ఉన్న పునరుత్థాన నిరీక్షణ ఎలా ఓదార్పునిస్తుందో పరిశీలించండి.

కావలికోట 2013 విషయసూచిక

అంశం వారీగా వేరుచేసిన, 2013 కావలికోట సంచికల్లోని అన్ని ఆర్టికల్స్‌ విషయసూచిక చూడండి.