కావలికోట—అధ్యయన ప్రతి జనవరి 2014
యెహోవా ఎల్లప్పుడూ రాజేనన్న విషయాన్ని ఈ సంచిక నొక్కి చెబుతుంది. అంతేకాక మెస్సీయ రాజ్యం పట్ల, అది సాధించిన విషయాల పట్ల మన కృతజ్ఞతను అది పెంచుతుంది.
తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు—పశ్చిమాఫ్రికాలో
ఐరోపాలోని కొందరిని పశ్చిమాఫ్రికాకు తరలివెళ్లేలా ఏది పురికొల్పింది? దానివల్ల వాళ్లు ఎలాంటి ప్రతిఫలాలు పొందారు?
సకల యుగములలో రాజుగావున్న యెహోవాను ఆరాధించండి
యెహోవా ఒక తండ్రిలా ఎలా ప్రవర్తించాడో, తన రాచరికాన్ని ఎలా చూపించాడో నేర్చుకోవడం వల్ల మీరు ఆయనకు మరింత సన్నిహితం అవుతారు.
100 ఏళ్ల రాజ్యపాలన—మీపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
రాజ్యపాలన వల్ల మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు? మెస్సీయ రాజు తన పౌరులను ఎలా శుద్ధీకరించి, బోధించి, సంస్థీకరించాడో తెలుసుకోండి.
యౌవనంలో జ్ఞానయుక్తమైన ఎంపికలు చేసుకోండి
చాలామంది సమర్పిత యౌవన క్రైస్తవులు ఇతరులకు సహాయం చేయడంలో పులకరింపజేసే అనుభవాలను సొంతం చేసుకున్నారు. యెహోవా సేవలో గొప్ప సంతృప్తిని పొందాలంటే మీరు ఏమి చేయాలి?
దుర్దినములు రాకముందే యెహోవాను సేవించండి
వయసు పైబడిన క్రైస్తవులు మరింతగా పరిచర్య చేయడానికి ఏ ప్రత్యేక అవకాశాలు ఉన్నాయి?
“నీ రాజ్యము వచ్చుగాక”—ఎప్పుడు?
దేవుని అభిషిక్త రాజు దేవుని చిత్తం భూమ్మీద సంపూర్ణంగా నెరవేరేలా త్వరలోనే ఇతర చర్యలు తీసుకుంటాడని మనం ఎందుకు నమ్మవచ్చు?
చిన్నప్పుడే నేను చేసుకున్న ఎంపిక
అమెరికాలో ఉన్న ఒహాయోలోని కోలంబస్లో ఓ పిల్లవాడు కంబోడియా భాష నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకు? ఆ నిర్ణయం అతని భవిష్యత్తును ఎలా మార్చివేసింది?