కావలికోట—అధ్యయన ప్రతి జూన్ 2014

ఈ సంచికలో 2014, ఆగస్టు 4 నుండి 31 వరకూ జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉన్నాయి.

ప్రగతి సాధించేందుకు ‘మీ మార్గంలో’ ఉన్న అడ్డంకులను తీసేయండి

మీ ఆధ్యాత్మిక లక్ష్యాలు చేరుకునే మార్గంలో ఉన్న అడ్డంకులను మీరు ఎలా తీసుకోవచ్చు?

పాఠకుల ప్రశ్న

శవదహనం చేయడం క్రైస్తవులకు సరైనదేనా?

విడాకులు పొందిన తోటి విశ్వాసులకు సహాయం చేయడం ఎలా?

విడాకులు పొందినవాళ్లు అనుభవించే సవాళ్లు, భావాల గురించి లోతుగా తెలుసుకోండి.

‘నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి’

మనం యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో ప్రేమించాలని యేసు చెప్పినప్పుడు ఆయన ఉద్దేశం ఏమిటో తెలుసుకోండి.

“నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను”

“నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను” అని చెప్పినప్పుడు యేసు ఉద్దేశమేమిటి? మనం ఆ పని ఎలా చేయవచ్చు?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఇటీవలి కావలికోట సంచికలను చదివి ఆనందించారా? మీకు ఏవేవి గుర్తున్నాయో పరీక్షించుకోండి.

మీరు మానవ బలహీనతలను యెహోవా చూస్తున్నట్లే చూస్తున్నారా?

బలహీనంగా కనిపిస్తున్న సహోదరసహోదరీల విషయంలో మీరు మరింత సానుకూల అభిప్రాయాన్ని ఏర్పరచుకోవచ్చు.

పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించేలా ఇతరులకు సహాయం చేయండి

పిల్లలు-యువకులు, కొత్తగా బాప్తిస్మం పొందిన సహోదరులు అభివృద్ధి సాధించేలా మనం ఎలా సహాయం చేయవచ్చు?