కావలికోట—అధ్యయన ప్రతి ఆగస్టు 2014

ఈ సంచికలో 2014, సెప్టెంబరు 29 నుండి అక్టోబరు 26 వరకూ జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉన్నాయి.

‘తగినవేళ ఆహారం’ మీరు పొందుతున్నారా?

ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలంటే, నమ్మకమైన దాసుడు అందించే సమాచారమంతా అతనికి అందుబాటులో ఉండాలా?

యెహోవా సంకల్పంలో స్త్రీల పాత్ర

దేవునిపై చేసిన తిరుగుబాటు పురుషులపై, స్త్రీలపై ఎలాంటి ప్రభావం చూపించిందో తెలుసుకోండి. గతంలోని కొంతమంది నమ్మకస్థులైన స్త్రీల అనుభవాలు పరిశీలించండి. అలాగే, నేడు దేవుని పనిలో స్త్రీలు ఎలా పాల్గొంటున్నారో తెలుసుకోండి.

దేవుని వాక్యాన్ని ఉపయోగించండి​—⁠అది సజీవమైనది!

పరిచర్యలో సమర్థవంతంగా మాట్లాడాలని యెహోవాసాక్షులందరూ కోరుకుంటారు. కరపత్రాలతో పాటు, శక్తిమంతమైన దేవుని వాక్యాన్ని ఉపయోగిస్తూ ప్రజలతో ఎలా మాట్లాడవచ్చో కొన్ని ఆచరణాత్మక సలహాలు పరిశీలించండి.

యెహోవా మనకెలా సన్నిహితమౌతాడు?

మనకు యెహోవాతో సన్నిహితం సంబంధం ఉండాలి. యెహోవా మనల్ని తనకు సన్నిహితం చేసుకుంటాడని చెప్పడానికి విమోచన క్రయధనం, బైబిలు రుజువులుగా ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

మీరు ఎక్కడున్నా యెహోవా స్వరం వినండి

యెహోవా స్వరాన్ని వినడం, ఆయనతో సంభాషించడం ఎంత ప్రాముఖ్యమో తెలుసుకోండి. యెహోవా స్వరాన్ని వినకుండా చేసే సాతాను ప్రయత్నాలకు, మన పాపపు ఆలోచనలకు మనం ఎలా దూరంగా ఉండవచ్చో ఈ ఆర్టికల్‌లో నేర్చుకుంటాం.

‘తిరిగొచ్చి మీ సహోదరులను స్థిరపర్చండి’

కొంతకాలం సంఘపెద్దగా సేవ చేసిన ఒక సహోదరుడు మళ్లీ ‘అధ్యక్ష పదవి కోసం అర్హతలు సాధించగలడా?’

పాఠకుల ప్రశ్న

పునరుత్థానమైనవాళ్లు “పెండ్లిచేసికొనరు పెండ్లికియ్యబడరు” అని యేసు సద్దూకయ్యులతో అన్నప్పుడు, ఆయన భూమి మీద జరిగే పునరుత్థానం గురించి మాట్లాడుతున్నాడా?

ఆనాటి జ్ఞాపకాలు

“యురేకా డ్రామా” వల్ల చాలామంది బైబిలు సత్యం తెలుసుకున్నారు

ఫోటో-డ్రామాకు సంక్షిప్త రూపమైన ఈ ప్రదర్శనను కరెంటు లేని మారుమూల ప్రాంతాల్లో కూడా చూపించవచ్చు.