కావలికోట—అధ్యయన ప్రతి డిసెంబరు 2014
ఈ సంచికలో 2015, ఫిబ్రవరి 2 నుండి మార్చి 1 వరకూ జరిగే అధ్యయన ఆర్టికల్స్ ఉన్నాయి.
ఆయన తన నివాసానికి చేరుకున్నాడు
పరిపాలక సభ సభ్యుడైన గయ్ హాలస్ పియర్స్ 2014 మార్చి 18, మంగళవారం తన భూజీవితాన్ని ముగించాడు.
ఇష్టపూర్వకంగా ఇచ్చేవాళ్లను యెహోవా సమృద్ధిగా దీవిస్తాడు
అర్పణలు తెమ్మని దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞ నుండి మనం ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్చుకోవచ్చు.
‘విని, గ్రహించండి’
ఆవగింజ, పులిసిన పిండి, వర్తకుడు, దాచబడిన ధనం గురించి యేసు చెప్పిన ఉపమానాల అర్థమేమిటి?
మీరు గ్రహించారా?
నిద్రపోయిన విత్తువాడు, వల, తప్పిపోయిన కుమారుడు గురించి యేసు చెప్పిన ఉపమానాల అర్థమేమిటి?
మీకు జ్ఞాపకమున్నాయా?
2014, జూన్ నుండి డిసెంబరు వరకు వచ్చిన కావలికోట సంచికల్లోని విషయాలు మీకు ఎంతవరకు గుర్తున్నాయో పరిశీలించుకోవడానికి ఈ 12 ప్రశ్నలు సహాయం చేస్తాయి.
మీరు మనసు మార్చుకోవాలా?
మనం తీసుకునే కొన్ని నిర్ణయాలను ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చుకోకూడదు, కానీ కొన్నిటిని మార్చుకోవాలి. ఎలాంటి నిర్ణయాలను మార్చుకోవాలి, ఎలాంటివి మార్చుకోకూడదు అనేది ఎలా తెలుస్తుంది?
పాఠకుల ప్రశ్న
రాహేలు తన పిల్లలు గురించి ఏడ్చుచున్నది అని చెప్పిన యిర్మీయా మాటలకు అర్థమేమిటి?
ఈ లోక అంతాన్ని కలిసికట్టుగా తప్పించుకుందాం!
ఐక్యతతో ఉండడం ఎంత ముఖ్యమో, అలా ఉండడం భవిష్యత్తులో ఎందుకు మరింత ప్రాముఖ్యమో ఈ నాలుగు బైబిలు ఉదాహరణలు చూపిస్తాయి.
మీరు పొందిన వాటిపట్ల మీకు కృతజ్ఞత ఉందా?
మనం పొందిన ఆధ్యాత్మిక స్వాస్థ్యాన్ని విలువైనదిగా ఎంచుతున్నామని ఎలా చూపించవచ్చు?
కావలికోట 2014 విషయసూచిక
2014 సార్వజనిక, అధ్యయన ప్రతుల్లో వచ్చిన ఆర్టికల్స్ అంశాలవారీగా.