కావలికోట—అధ్యయన ప్రతి ఏప్రిల్ 2015

ఈ సంచికలో 2015, జూన్‌ 1 నుండి జూన్‌ 28 వరకూ జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉన్నాయి.

పెద్దలారా, ఇతరులకు శిక్షణ ఇవ్వడం గురించి మీరేమనుకుంటున్నారు?

ఇతరులకు చక్కగా శిక్షణ ఇచ్చే సంఘపెద్దలు చెప్పిన ఏడు సలహాల గురించి తెలుసుకోండి.

పెద్దలు ఇతరులకు ఏయే విధాలుగా శిక్షణ ఇస్తారు?

పెద్దలు శిక్షణ ఇవ్వడంలో యేసును అనుకరించవచ్చు, శిక్షణ పొందే సహోదరులు ఎలీషాను అనుకరించవచ్చు.

జీవిత కథ

మంచికాలాల్లోనూ, కష్టకాలాల్లోనూ దీవెనలు పొందాం

తన విశ్వాసం కారణంగా మలావీలో ఎన్నో తీవ్రమైన హింసల్ని ఎదుర్కొన్న ట్రోఫిం సోంబా అనే సహోదరుని జీవిత కథ. నమ్మకంగా కొనసాగాలని మరింత బలంగా నిర్ణయించుకునేందుకు ఇది మీకు సహాయం చేస్తుంది.

యెహోవాతో మీ సంబంధం ఎంత బలంగా ఉంది?

ఒకరితోఒకరు మాట్లాడుకోవడం వల్ల ఎలాంటి సంబంధమైనా బలపడుతుంది. ఈ సూత్రం దేవునితో మీ సంబంధానికి ఎలా అన్వయించవచ్చు?

యెహోవామీద ఎల్లప్పుడూ నమ్మకం ఉంచండి

యెహోవాకు దగ్గరవ్వకుండా చేసే ఎలాంటి పెద్దపెద్ద సవాళ్లనైనా మీరు సమర్థవంతంగా ఎదిరించగలరు.

బహిష్కరించడం ఎందుకు ప్రేమతో చేసిన ఏర్పాటు?

ఎంతో బాధను కలిగించే ఏర్పాటు నిజానికి అందరికీ ఎలా మేలు చేస్తుంది?

చెట్టును నరికేస్తే అది మళ్లీ చిగురిస్తుందా?

దీని జవాబు తెలుసుకుంటే మీకు భవిష్యత్తు మీద ఆశ ఉంటుంది.