కావలికోట—అధ్యయన ప్రతి మే 2015

ఈ సంచికలో 2015, జూన్‌ 29 నుంచి జూలై 26 వరకూ జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉన్నాయి.

జీవిత కథ

నా మొదటి ప్రేమను గుర్తుంచుకోవడం వల్ల సహించగలిగాను

యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యుడైన ఆంథనీ మోరిస్‌ III జీవిత కథ చదివి ఆనందించండి.

జాగ్రత్తగా ఉండండి—సాతాను మిమ్మల్ని మింగేయాలని చూస్తున్నాడు!

సాతానుకున్న మూడు లక్షణాలను బట్టి అతను భయంకరమైన శత్రువని చెప్పవచ్చు.

మీరు సాతానుతో పోరాడి—గెలవగలరు!

గర్వం, వస్తుసంపదలపై మోజు, లైంగిక అనైతికత వంటి సాతాను ఉచ్చులను మీరెలా తప్పించుకోవచ్చు?

దేవుడు వాగ్దానం చేసినవాటిని వాళ్లు ‘చూశారు’

ప్రాచీనకాలంలోని నమ్మకమైన స్త్రీపురుషులు, తమకు భవిష్యత్తులో రాబోయే ఆశీర్వాదాలను ఊహించుకోవడంలో చక్కని ఆదర్శం ఉంచారు.

నిత్యజీవాన్ని వాగ్దానం చేసిన యెహోవాను అనుకరించండి

మనం స్వయంగా అనుభవించని పరిస్థితులను నిజంగా అర్థం చేసుకోగలమా?

పాఠకుల ప్రశ్న

యెహెజ్కేలు పుస్తకంలోని మాగోగువాడగు గోగు ఎవరు?

ఆనాటి జ్ఞాపకాలు

భోజన ఏర్పాట్ల వెనకున్న ప్రేమను ఆయన చూశాడు

మీరు 1990లలో లేదా ఆ తర్వాత జరిగిన యెహోవాసాక్షుల సమావేశాలకు హాజరయ్యారా? అయితే చాలా దశాబ్దాలపాటు మేము ఉపయోగించిన ఓ ఏర్పాటు గురించి తెలుసుకుని మీరు ఆశ్చర్యపోతారు.