కావలికోట—అధ్యయన ప్రతి నవంబరు 2015

ఈ సంచికలో డిసెంబరు 28, 2015 నుండి జనవరి 31, 2016 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉన్నాయి.

యెహోవాను సేవించేలా మీ పిల్లలకు శిక్షణనివ్వండి

తన శిష్యులకు బోధించేటప్పుడు యేసు చూపించిన మూడు లక్షణాలు, మీరు మీ పిల్లలకు మరింత బాగా శిక్షణనివ్వడానికి సహాయం చేస్తాయి.

యెహోవాను సేవించేలా టీనేజీలో ఉన్న మీ పిల్లలకు శిక్షణ ఇవ్వండి

టీనేజీలో ఉన్న మీ పిల్లలు ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించడానికి మీరెలా సహాయం చేయవచ్చు?

పాఠకుల ప్రశ్న

యెరికో పట్టణాన్ని కొన్నిరోజుల్లోనే స్వాధీనం చేసుకున్నారని చెప్పడానికి ఏవైనా ఆధారాలు ఉన్నాయా?

యెహోవా ఉదారంగా ఇస్తున్నందుకు కృతజ్ఞత చూపించండి

మన సమయాన్ని, శక్తిని, డబ్బును విరాళంగా ఇచ్చేటప్పుడు మనకు ఎలాంటి ఉద్దేశం ఉండాలో, ఎలాంటి ఉద్దేశం ఉండకూడదో బైబిలు చెప్తుంది.

యెహోవా ప్రేమాస్వరూపి

మనుషుల మీద తనకున్న ప్రేమను యెహోవా ఎలా చూపించాడు?

మీలాగే మీ పొరుగువాళ్లను ప్రేమిస్తున్నారా?

యేసు ఇచ్చిన ఆజ్ఞను మీరు మీ వివాహ బంధంలో, సంఘంలో, పరిచర్యలో పాటించవచ్చు.

రాజ్యపరిపాలనలో వంద ఏళ్లు!

రాజ్య సువార్త ప్రకటించడానికి మనకు ఏ మూడు విషయాలు సహాయం చేశాయి?

ఆనాటి జ్ఞాపకాలు

‘సూర్యుని కింద ఉన్నదేదీ మిమ్మల్ని ఆపలేదు!’

1930లలో ఫ్రాన్స్‌లో పూర్తికాల సేవ చేసినవాళ్లు సహనం, ఉత్సాహం విషయంలో చక్కని ఆదర్శం ఉంచారు.