కావలికోట ఏప్రిల్ 2008
కుటు౦బ స౦తోషానికి తోడ్పడే అ౦శాలు
గొడవల్ని ఎలా పరిష్కరించుకోవాలి?
భార్యాభర్తల మధ్య గొడవలు ఎందుకు వస్తాయి? అవి మీ దాంపత్య జీవితాన్ని పాడుచేయకుండా ఉండడానికి మీరేం చేయాలి?
ముఖపేజీ అంశం
యేసు మరణించడం మిమ్మల్ని ఎలా రక్షించగలదు?
ఒక మనిషి మరణం మనుషులందర్నీ మరణం బారినుండి కాపాడగులుగుతుందా? ఆ ప్రశ్నకు బైబిల్లో స్పష్టమైన, సంతృప్తికరమైన జవాబులు ఉన్నాయి.