కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిజమైన శాంతిభద్రతలు ఎప్పుడొస్తాయి?

నిజమైన శాంతిభద్రతలు ఎప్పుడొస్తాయి?

ప్రత్యేక బహిరంగ ప్రసంగం

నిజమైన శాంతిభద్రతలు ఎప్పుడొస్తాయి?

శాంతిభద్రతలు తీసుకురావడానికి మానవులు వేల సంవత్సరాలుగా ప్రయాసపడ్డారు. కానీ నిజమైన శాంతిని తీసుకురాలేకపోయారు. ఎందుకు? దానికి రెండు ముఖ్యమైన కారణాలున్నాయని బైబిలు చెబుతోంది. అంతేకాదు, దానిలో ఓదార్పునిచ్చే ఈ హామీ ఉంది: ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవులందరికీ కలకాలం నిజమైన శాంతిభద్రతలు ఉంటాయని దేవుడు వాగ్దానం చేశాడు.

శాంతిభద్రతలు నిజంగా ఎప్పుడొస్తాయి, ఎలా వస్తాయి? అలాంటి చక్కని పరిస్థితుల్లో ఉండాలంటే మీరేమి చేయాలి? “నిజమైన శాంతిభద్రతలు ఎప్పుడొస్తాయి?” అనే బహిరంగ ప్రసంగంలో మీరు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటారు. బైబిలు ఆధారిత ఈ ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా 230 కన్నా ఎక్కువ దేశాల్లో ఇవ్వబడుతుంది. చాలా ప్రాంతాల్లో ఈ ప్రసంగం, 2010, ఏప్రిల్‌ 18, ఆదివారం రోజున యెహోవాసాక్షుల రాజ్యమందిరాల్లో ఇవ్వబడుతుంది. ఈ ప్రసంగం ఇవ్వబడే తేదీ, అడ్రసు మీ ప్రాంతంలోవున్న యెహోవాసాక్షులు తెలియజేస్తారు. దీనికి మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. (w10-E 04/01)