కావలికోట జనవరి 2013
మా పాఠకులకు
ఈ సంచిక మొదలుకొని, కావలికోటలో వచ్చే కొన్ని ఆర్టికల్స్ కేవలం వెబ్‌సైట్‌లో మాత్రమే ఉంటాయి. అందుకు గల కారణాలేంటో తెలుసుకోండి.
ముఖపేజీ అంశం
లోకాంతం—భయపడుతున్నారా? ఎదురుచూస్తున్నారా? విసిగిపోయారా?
అంతం గురించి బైబిలు ఏమి చెప్తుందో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు?
దేవునికి దగ్గరవ్వండి
‘నీవు ఈ సంగతుల్ని పసిబాలలకు బయలుపర్చావు’
బైబిల్లోని దేవుని గురించిన సత్యాలను ఎలా తెలుసుకోవచ్చో చూడండి.
బైబిలు జీవితాలను మారుస్తుంది
“నిజమైన స్వేచ్ఛ అంటే ఏమిటో ఇప్పుడు నాకు తెలిసింది”
పొగాకు వాడకం మానడానికి, మద్యం అతిగా తీసుకోకుండా ఉండడానికి ఒక యువకునికి ఏమి సహాయం చేసిందో తెలుసుకోండి.
వారి విశ్వాసాన్ని అనుసరించండి
‘అతను మృతినొందినా, మాట్లాడుతున్నాడు’
ప్రేమగల మన సృష్టికర్త మీద హేబెలు విశ్వాసం ఉంచడానికి గల 3 కారణాలను తెలుసుకోండి.
ఈ ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులు
దేవుని పేరు ఏమిటి? మనం దాన్ని ఎందుకు ఉపయోగించాలి?
ఆన్‌లైన్‌లో అదనంగా అందుబాటులో ఉన్నవి
బైబిలు స్టడీ కోసం
తనమీద అసూయ చూపించిన మిర్యాము, అహరోనులతో మోషే ఎలా స్పందించాడు?
“థాంక్యూ” ఎందుకు చెప్పాలి?
తల్లిదండ్రులారా, థాంక్యూ చెప్పడం ఎందుకు మంచిదో మీ పిల్లలకు చిన్న వయసు నుండే నేర్పించండి