కావలికోట ఏప్రిల్ 2013

ముఖపేజీ అంశం

మోషే ఎవరు?

విశ్వాసానికి పేరుగాంచిన మోషేను క్రైస్తవులు, యూదులు, ముస్లింలు, ఇతరులు చాలా గౌరవిస్తారు. మీకు ఆయన గురించి ఏమి తెలుసు?

ముఖపేజీ అంశం

మోషే విశ్వాసంగల వ్యక్తి

మోషేకు తన జీవితమంతా దేవుని వాగ్దానాలపైనే కేంద్రీకరంచాడు కాబట్టి ఆయనకు దేవుని మీద బలమైన విశ్వాసం ఉంది. మీరు అలాంటి విశ్వాసాన్నే ఎలా పెంచుకోవచ్చు?

ముఖపేజీ అంశం

మోషే వినయంగల వ్యక్తి

చాలామంది వినయాన్ని బలహీనతగా చూస్తారు. దేవుడు ఈ లక్షణాన్ని ఎలా చూస్తాడు? మోషే వినయాన్ని ఎలా చూపించాడు?

ముఖపేజీ అంశం

మోషే ప్రేమగల వ్యక్తి

మోషే దేవున్ని, తోటి ఇశ్రాయేలీయుల్ని ప్రేమించాడు?

దేవునికి దగ్గరవ్వండి

“ఆయన సజీవులకే దేవుడు”

చనిపోయినవాళ్లను మళ్లీ బ్రతికించి, మరణాన్ని పూర్తిగా లేకుండా చేసే శక్తి దేవునికి ఉంది. ఆ వాగ్దానాన్ని ఎంతవరకు నమ్మవచ్చు?

మీ పిల్లలకు నేర్పించండి

పేతురు, అననీయ అబద్ధమాడారు వాళ్ల నుండి ఏ పాఠం నేర్చుకోవచ్చు?

అబద్ధమాడిన ఒకరికి క్షమాపణ దొరికింది కానీ ఒకరికి ఎందుకు దొరకలేదు.

కుటు౦బ స౦తోషానికి తోడ్పడే అ౦శాలు

మీ పిల్లవాడు వైకల్యంతో బాధపడుతుంటే ...

అలాంటి పిల్లల్ని పెంచుతున్నప్పుడు సాధారణంగా ఎదురయ్యే మూడు సవాళ్లను గమనించండి. వాటిని ఎదుర్కోవడానికి బైబిలు జ్ఞానం మీకెలా సహాయం చేస్తుందో పరిశీలించండి.

జీవిత కథ

“నేను చూశాను కానీ గ్రహించలేకపోయాను”

ఆలీవ్యే బధిరుడు కాబట్టి ఆయనకు ప్రత్యేకమైన సవాళ్లు ఎదురయ్యాయి. యెహోవా ఆయనకు ఎలా సహాయం చేశాడో చూడండి.

ఈ ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులు

దేవుడు అన్నిటినీ సృష్టించాడంటే, అపవాదిని కూడా ఆయనే సృష్టించివుంటాడా? బైబిలు ఏమి చెబుతుందో పరిశీలించండి.

ఆన్‌లైన్‌లో అదనంగా అందుబాటులో ఉన్నవి

యెహోవాసాక్షులు అందించే బైబిలు స్టడీ కోర్సు అంటే ఏమిటి?

యెహోవాసాక్షులు అందించే ఉచిత బైబిల్‌ స్టడీ ప్రోగ్రామ్‌లో మీరు ఏ బైబిలు అయినా ఉపయోగించవచ్చు. మీ కుటుంబం అంతటినీ, మీ స్నేహితుల్ని మీతో కలవమని ఆహ్వానించవచ్చు.