కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సత్యం

సత్యం

దాన్ని తెలుసుకోవడం ఎలా?

దానివల్ల మీకూ, మీ కుటుంబానికీ ఏ ప్రయోజనాలు ఉన్నాయి?

ఈ సంవత్సరం జరగనున్న యెహోవాసాక్షుల మూడు రోజుల సమావేశానికి విచ్చేసి, ఆ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోమని మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం.

అంశం:

‘దేవుని వాక్యమే సత్యం!’

యోహాను 17:17లోని యేసు మాటలే ఆ అంశానికి ఆధారం.

ముఖ్యాంశాలు:

‘సత్యం అంటే ఏమిటి?’ అనే ఆసక్తి రేకెత్తించే ప్రసంగంలో దేవుని వాక్యమైన బైబిలును మనమెందుకు నమ్మవచ్చో వివరిస్తారు.

అక్కడ జరిగే రెండు నాటకాలు బైబిలు కథలకు ప్రాణం పోసి, వాటినుండి మనం ఏమి నేర్చుకోవచ్చో చూపిస్తాయి.

ఎవరు హాజరుకావచ్చు:

అందరూ. ప్రవేశం ఉచితం, ఎలాంటి చందాలూ సేకరించరు.

సమయం, స్థలం:

www.pr418.com వెబ్‌సైట్‌ను సందర్శించి, ఈ సమావేశం మీకు దగ్గర్లో ఎక్కడ జరుగుతుందో తెలుసుకోండి, మా సమావేశాల గురించిన వీడియో చూడండి. (ABOUT US లో CONVENTIONS చూడండి)

కార్యక్రమ పట్టిక కోసం www.pr418.com వెబ్‌సైట్‌ చూడండి. (PUBLICATIONS లో BOOKS & BROCHURES మీద క్లిక్‌ చేయండి) (w13-E 05/01)