కావలికోట ఏప్రిల్ 2014 | చనిపోతే ఇక అంతా అయిపోయినట్లేనా?

మరణం గురించి మాట్లాడడానికి చాలామంది ఇష్టపడరు. ఎప్పటికీ చనిపోకుండా ఉండాలనే కోరిక మనసులో ఏ మూలనో మనందరికీ ఉంటుంది. మరణాన్ని జయించడం సాధ్యమేనా?

ముఖపేజీ అంశం

మృత్యువు కాటేసినప్పుడు . . .

ఏదోక రోజు మనందరి మీద మరణం ప్రభావం చూపిస్తుంది. బాధాకరమైన మరణపు కాటు, మరణానికి సంబంధించిన ప్రశ్నలకు జవాబులు వెదికేలా చాలామందిని కదిలించింది.

ముఖపేజీ అంశం

మరణాన్ని జయించడానికి మనిషి చేసిన పోరాటం

చరిత్రంతటిలో, మరణాన్ని జయించడానికి మనుషులు ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు. మరణంపై విజయం సాధ్యమేనా?

ముఖపేజీ అంశం

చనిపోతే అంతా అయిపోయినట్లు కాదు!

మరణాన్ని నిద్రతో యేసు ఎందుకు పోల్చాడు? బైబిల్లోని పునరుత్థాన కథనాల నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

పునరుత్థానం— చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతుకుతారు

చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతుకుతారని యేసు అపొస్తలులు ఎందుకు బలంగా నమ్మేవాళ్లు?

బైబిలు జీవితాలను మారుస్తుంది

“పరదైసు గురించిన వాగ్దానం నా జీవితాన్నే మార్చేసింది!”

ఐవార్స్‌ వైగ్యులిస్‌ జీవితం పేరుప్రఖ్యాతలు, గౌరవం, థ్రిల్‌ చుట్టూ తిరిగేది. బైబిలు సత్యాలు ఆయనపై ఎలాంటి ప్రభావం చూపించాయి?

మా పాఠకుల ప్రశ్న

బలవంతులు బలహీనులను అణచివేస్తున్నా దేవుడు ఎందుకు ఊరుకుంటున్నాడు?

అణచివేతకు సంబంధించి దేవుడు ఏమి చేస్తున్నాడో, ఏమి చేయనున్నాడో బైబిలు వివరిస్తుంది.

జీవిత కథ

బలహీనతలో కూడా బలం పొందుతున్నాను

చక్రాల కుర్చీకి పరిమితమైన ఒక స్త్రీ తన విశ్వాసం వల్ల “బలాధిక్యము” పొందింది.

ఈ ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులు

దేవుని గురించి మీకు ఎంత తెలుసు? ఆయనను ఇంకా బాగా తెలుసుకోవడం ఎలా?

ఆన్‌లైన్‌లో అదనంగా అందుబాటులో ఉన్నవి

జీవితానికి అర్థం ఏంటి?

‘అసలు మనం ఎందుకు జీవిస్తున్నాం?’ అని మీరెప్పుడైనా ఆలోచించారా, ఆ ప్రశ్నకు బైబిలు ఏమి జవాబు ఇస్తుందో తెలుసుకోండి.