కావలికోట నం. 1 2016 | ప్రార్థన చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా?
ప్రార్థన కేవలం ఒక వైద్య ప్రక్రియ లాంటిదని ఒక రచయిత అంటున్నాడు. అది నిజమేనా?
ముఖపేజీ అంశం
ప్రజలు ఎందుకు ప్రార్థన చేస్తారు?
ప్రజలు వేటి గురించి ప్రార్థన చేస్తారో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు.
ముఖపేజీ అంశం
ఎవరైనా మన ప్రార్థన వింటున్నారా?
ప్రార్థనకు జవాబు రావాలంటే ఆ ప్రార్థనలో రెండు విషయాలు ఉండాలి.
ముఖపేజీ అంశం
దేవుడు మనల్ని ప్రార్థించమని ఎందుకు ఆహ్వానిస్తున్నాడు?
ప్రార్థిస్తే వచ్చే ప్రయోజనాలు మనకు వేరే దేని ద్వారా రావు.
ముఖపేజీ అంశం
ప్రార్థన—మీకు వచ్చే ప్రయోజనాలు ఏంటి?
మీరు రోజూ ప్రార్థన చేయడం మొదలుపెడితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
మా పాఠకుల ప్రశ్న
క్రిస్మస్‌కి సంబంధించిన ఆచారాల్లో తప్పేమైనా ఉందా?
క్రిస్మస్‌కి చేసే ఆచారాలు వేరే మత ఆచారాలు కాబట్టి వాటిని చేస్తే ఏమైనా తప్పు ఉందా?
బైబిలు జీవితాలను మారుస్తుంది
నేను కూడా సహాయం చేయగలను అని ఇప్పుడు నాకనిపిస్తుంది
హుల్యో కార్యో ఒక ఘోరమైన ప్రమాదానికి గురయ్యాడు. దేవుడు పట్టించుకోడు అని అనుకున్నాడు. నిర్గమకాండము 3:7 ఆయన ఆలోచనను మార్చేసింది.
మనం దేవున్ని తెలుసుకోగలమా?
దేవుని గురించి మనం అర్థం చేసుకోలేని విషయాలే నిజానికి దేవుని గురించి బాగా తెలుసుకోడానికి సహాయం చేస్తాయి.
ఇప్పటికీ ఉపయోగపడే అప్పటి మాటలు
మనస్ఫూర్తిగా క్షమించండి
మనం క్షమించాలంటే, మన బాధను తగ్గించుకోవాలా లేక మనకు బాధ కలుగలేదని అనుకోవాలా?
మీరెప్పుడైనా ఆలోచించారా?
పేదరికాన్ని ఎవరు లేకుండా చేస్తారు?
ఆన్‌లైన్‌లో అదనంగా అందుబాటులో ఉన్నవి
డిప్రెషన్‌తో బాధపడేవాళ్లకు బైబిలు సహాయం చేస్తుందా?
డిప్రెషన్‌లో నుండి బయటపడడానికి దేవుడు మనకు మూడింటిని ఇస్తున్నాడు.