ఆనందం వెల్లివిరిసే కుటుంబ జీవితం కోసం

బైబిలు సూత్రాలు పాటిస్తే మీ కాపురం, మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

ముందుమాట

ఈ బ్రోషురులో మీకు ఉపయోగపడే బైబిలు సలహాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే మీ కాపురం పచ్చగా ఉంటుంది, మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది.

1వ భాగం

ఆనందం వెల్లివిరిసే వైవాహిక జీవితం కోసం దేవుని సహాయం తీసుకోండి

రెండు చిన్న ప్రశ్నలు వేసుకుంటే మీ వైవాహిక జీవితం మెరుగవ్వగలదు.

2వ భాగం

ఒకరికొకరు నమ్మకంగా ఉండండి

వ్యభిచారం జోలికి వెళ్లకుండా ఉన్నంత మాత్రాన జీవిత భాగస్వామికి నమ్మకంగా ఉన్నట్టేనా?

3వ భాగం

సమస్యలను పరిష్కరించుకోవడం ఎలా?

సమస్యల్ని పరిష్కరించడానికి సరైన పద్ధతిని ఎంచుకుంటే వైవాహిక బంధం బలంగా, సంతోషంగా ఉంటుంది. లేకపోతే అది బలహీనంగా, భారంగా తయారౌతుంది.

4వ భాగం

డబ్బును జాగ్రత్తగా ఎలా ఖర్చు పెట్టాలి?

డబ్బు విషయంలో భార్యాభర్తలకు ఒకరిమీద ఒకరికి నమ్మకం ఉండడం, దాపరికం లేకుండా మాట్లాడుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

5వ భాగం

మీ బంధువులతో సత్సంబంధాలను కాపాడుకోవడం ఎలా?

మీ మధ్య పొరపొచ్చాలు రానివ్వకుండానే మీ తల్లిదండ్రుల పట్ల గౌరవం చూపించవచ్చు.

6వ భాగం

పిల్లలు పుట్టాక వైవాహిక బంధంలో వచ్చే మార్పులతో ఎలా వ్యవహరించాలి?

బిడ్డ వల్ల మీ వైవాహిక బంధం మరింత పటిష్ఠం అవుతుందా?

7వ భాగం

మీ పిల్లలకు ఎలా శిక్షణ ఇవ్వాలి?

క్రమశిక్షణ ఇవ్వడం అంటే కేవలం నియమాలు పెట్టడం, శిక్షించడం ఒక్కటే కాదు.

8వ భాగం

ఏదైనా విషాదకరమైన పరిస్థితి తలెత్తినప్పుడు . . .

మీ కావాల్సిన సహాయం కోరండి.

9వ భాగం

యెహోవాను ఓ కుటుంబంగా ఆరాధించండి

మీ కుటుంబ ఆరాధనను మరింత బాగా ఆస్వాదించాలంటే మీరు ఏమి చేయాలి?