కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించ గలరు

మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించ గలరు

మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించ గలరు

ఆలోచనను రేకెత్తించు ఈ చిన్నపుస్తకమును చదివిన తర్వాత మీరు బహుగా తెలిసికొనియున్నట్లు, పరదైసు భూమిమీద నిరంతరము జీవించుట కేవలమొక కల కాదు. అయితే ఆత్మీయ జ్ఞానమందు మీరింకను ఎదగవలసిన అవసరమున్నది. మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించ గలరు అను పుస్తకములో ఈ చిన్నపుస్తకములో విచారించిన మరియు మనము పరదైసు భూమిమీద నిరంతర జీవితమును అనుభవించుటకు మనము తెలిసికొనవలసిన అనేక అంశములు మరివిశదముగా తెల్పబడినవి. పుస్తకములోని ఆసక్తిదాయకమైన 30 అధ్యాయములలో కొన్ని ఏవనగా: నరకము ఎటువంటి స్థలమై యున్నది? పరలోకమునకు ఎవరు వెళ్లుదురు, ఎందుకు? హార్‌మెగిద్దోను తర్వాత, ఒక పరదైసు భూమి ప్రార్థనద్వారా సహాయము పొందుట ఎట్లు కుటుంబ జీవితమును విజయవంతము చేసికొనుట